ఆధ్యాత్మికం

స్త్రీ, పురుషులు ఇరువురు క‌చ్చితంగా నుదుట‌న బొట్టు ధ‌రించాలి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నుదుటిన బొట్టు పెట్టుకోవడం అనేది హిందువులు ఎప్పటి నుంచో పాటిస్తున్నారు&period;&period; మన దేశ సాంప్రదాయానికి ఇది చిహ్నంగా ఉంటుంది&period;&period; అయితే&comma; చాలా మంది దీనిని ఫ్యాషన్‌లో భాగంగా భావిస్తారు&period; కానీ బొట్టు పెట్టుకోవటం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు&period;&period; నుదిటిపై బొట్టుపెట్టుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు&period; అంతేకాదు&comma; మగవారికి కూడా బొట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్త్రీలు బొట్టు పెట్టుకునే ప్రదేశాన్ని అజ్ఞా చక్రం అంటారు&period; ఆజ్ఞా చక్రం మానవ శరీరం ఆరవ&comma; అత్యంత శక్తివంతమైన చక్రంగా పరిగణిస్తారు&period; ఈ మూలకాన్ని రోజులో చాలాసార్లు నొక్కడం వల్ల ఆరోగ్యానికి&comma; చర్మానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి&period; మనం సూచించినప్పుడు ఆ స్థలం ప్రెస్ అవుతుంది&period;ప్రతిరోజూ బొట్టు పెట్టుకోవటం వల్ల నుదుటి మధ్య భాగాన్ని నొక్కుతాము&period; ఇది తల&comma; కళ్ళు&comma; మెదడు&comma; పీనియల్ గ్రంథి&comma; పిట్యూటరీ గ్రంధిని ప్రేరేపితం చేస్తుంది&period; రోజుకు చాలా సార్లు బొట్టు ప్రదేశంలో ప్రెస్‌ చేయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు&period; అందువల్ల బొట్టు పెట్టుకోవటం కేవలం మహిళలకే కాదు&comma; మగవారికి కూడా ప్రయోజనకరం&period; పురుషులు బిందీ ధరించనప్పటికీ వారు ప్రతిరోజూ ఆజ్ఞ చక్రంపై కుంకుమ తిలకం పెట్టుకోవచ్చు…<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86400 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;sindhoor&period;jpg" alt&equals;"men and women must wear sindhoor on forehead know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నుదుటి పై వలయాకారంగా బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న నాడులన్నీ చక్కగా పనిచేసి ఏకాగ్రతను పెరిగేలా చేస్తాయి&period; బొట్టు పెట్టుకుంటే మానసికంగానూ చాలా ఉత్సాహంగా ఉంటుంది&period; తలనొప్పి తగ్గిపోతుంది&period; సైనస్ సమస్య తొలగిపోతుంది&period; దృష్టి&comma; ఆరోగ్యం మెరుగుపడుతుంది&period; చర్మం యవ్వనంగా ఉంటుంది&period; డిప్రెషన్ నుండి దూరంగా ఉంచుతుంది&period; వినికిడి మెరుగ్గా ఉంటుంది&period; జ్ఞాపకశక్తి బాగుంటుంది&period; ఏకాగ్రత పెరుగుతుంది&period; మైగ్రేన్‌à°² ప్రమాదాన్ని తగ్గిస్తుంది&period;&period; నుదుటి పైన బొట్టు పెట్టుకొని నిండుగా కనిపించడం లక్ష్మీ దేవికి చాలా ఇష్టం&period;&period; అనుగ్రహం కూడా లభిస్తుంది&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts