ఆధ్యాత్మికం

మీ ఇంట్లో ల‌క్ష్మీదేవి కొలువై ఉండాలంటే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు లేకుండా ధనం మీ ఇంట కురవాలంటే ఈ వాస్తు చిట్కాలను ట్రై చేయండి&period; పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు మరి ఇక వాటికోసం తెలుసుకుందాం&period; ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో బాధపడతారు అయితే ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు&period; ఆర్థిక ఇబ్బందులు దూరం అవ్వాలంటే ఇలా చేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పడమర వైపు తెలుపు పసుపు రంగు ఉంటే చాలా మంచిది ఇది డబ్బుని ఆకర్షిస్తాయి&period; ముఖద్వారం ఎప్పుడూ కూడా ఇల్లు అందంగా మెరిసిపోతూ ఉండాలి అలాంటప్పుడు&period; అలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు లక్ష్మీదేవి ఇంట ఉంటుంది ఆకుపచ్చ రంగు కుండీలో మనీ ప్లాంట్ ని నాటితే కూడా డబ్బులు బాగా వస్తాయి&period; ఇంట్లో మనీ ప్లాంట్ ని మంచిగా పెంచుతూ ఉండండి ఇది డబ్బుని బాగా ఆకర్షిస్తుంది&period; మీ ఇంటికి డబ్బులని తీసుకువస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86404 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;lakshmi-devi-5&period;jpg" alt&equals;"follow these remedies if you want lakshmi devi in your home " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే మీ ఇంట బాగా డబ్బులు ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేందుకు మీరు లక్ష్మీదేవిని పూజించండి&period; ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్టు చూసుకోండి&period; ఇల్లుని ఎంతో శుభ్రంగా అందంగా అలంకరించుకోండి&period; ఇంట్లో మంచి మొక్కలని పెంచుతూ ఉండండి అలానే సంధ్యవేళలో దీపాలని వెలిగించండి&period; సంధ్య వేళ లైట్లు దీపాలు ఉంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే లక్ష్మీదేవిని పూజిస్తూ కూడా ఉండండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ని తీసుకువచ్చే రంగులని మాత్రమే ఉంచండి బాగా ముదురు రంగులని పెయింట్ వేయించుకోవద్దు ముదురు రంగులు నెగటివ్ ఎనర్జీ కలిగించి పాజిటివ్ ఎనర్జీని దూరం చూస్తాయి&period; చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని మరి వీటిని అనుసరించి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts