ఆధ్యాత్మికం

అతి పెద్ద రాయిని తొల‌చి నిర్మించిన ఆలయం ఇది.. దీన్ని ఎవ‌రు క‌ట్టారో ఇప్ప‌టికీ ఎవ‌రికీ తెలియ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కైలాష్ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం&period; మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్నది&period; గుహ అంటే ఈ టెంపుల్ బయటకు కనపడదని కాదు&period; నిక్షేపంగా కనిపిస్తుంది&period;ఇది ఇటుకలతోనో&comma; పెద్దపెద్ద రాళ్ళు పేర్చో కట్టిన కట్టడం కాదు&period; అత్యంత ఆశ్చర్యం&comma; సంక్లిష్టత కలిగిన ఈ మచ్చలేని ఏకశిలా ఆలయాన్ని క్రీశ 8 శతాబ్దం&lpar; 756-773&rpar;లో రాష్ట్ర‌కూటులు నిర్మించారు&period; అంత పెద్ద మొత్తంలో రాయిని చెక్కి ఒక రూపు తీసుకురావాలంటే అప్పటిరోజులనుబట్టి కనీసం 200 సంలు కావాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ కేవలం 18సంలు మాత్ర‌మే à°ª‌ట్టింది&period; 18 ఏళ్ళపాటు నాలుగు లక్షల టన్నుల రాయిని తొలచి కైలాస్ టెంపుల్ కట్టారు&period; 4 లక్షల టన్నులంటే ఏడాదికి 22&comma;222 టన్నుల రాయి&period; అంటే రోజుకు 60 టన్నులు&period; రోజులో 12గంటలపాటు పని చేసారనుకున్నా గంటకు 5 టన్నుల రాయిని పెకిలించాలి&period; అది కూడా అడ్డదిడ్డంగా కాదు&period; ఆలయానికి కావలసిన షేప్లో చెక్కుతూ అంతరాయిని తీసేయాలి&period; ఇప్పుడున్న అంత అత్యాధునిక మిషనరీలు వాడినా గంటలో 5 టన్నుల రాయిని పెకిలించటం అసాధ్యం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79620 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;kailasa-temple&period;jpg" alt&equals;"no body know who built this temple " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి అలాంటివాళ్ళు ఇంత ఘనకార్యాన్ని ఎలా సాధించారో వారికే తెలియాలి&period; ఆకాశం నుంచి చూస్తే ఈ టెంపుల్ ఎక్స్ షేప్ లో ఉంటుంది&period; భూమి మీద నుండి చూస్తే 4 సింహాలు ఎక్స్ ఆకారంలో నిలుచున్నట్లు కనిపిస్తుంది&period; అంతేకాదు ఈ ఆలయనిర్మాణంలోనే వాటర్ హార్వెస్టింగ్ సౌకర్యం ఉంది&period; ఎక్కడికక్కడ డ్రైనేజ్&comma; రహస్యమార్గాలు&comma; బాల్కానీలు&comma; అప్‌స్టైర్స్ ఎన్నో అద్భుతాలు ఉన్నాయి&period; అన్నికూడా రాయితో చెక్కిన‌వే&period; ఔరంగజేబ్ అనేక హిందుఆలయాలను నాశనం చేసాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ క్రమంలో భాగంగా ఈ ఆలయాలను కూడా నాశనం చేయాలని వెయ్యిమందిని పంపించాడు&period; వారు విశ్రాంతి లేకుండా 3 సంల పాటు ఎంతో ప్రయత్నించినప్పటికీ వాళ్ళు చేసింది కేవలం కొన్ని విగ్రహాలకు గాట్లు పెట్టడమే అంతకు మించి ఏమీ చేయలేకపోయాడు&period; ఏంవింతో గానీ కనీసం ఆలయంలోని గర్భ గుడిలో కూడా వెళ్ళలేకపోయాడు&period; మరి ఇంత అద్భుతమైన ఆలయాన్ని ఎవరు కట్టారో&period;ఎలా కట్టారో తెలియదు&period; ఆ అద్భుతం వెనకవున్న మిస్ట‌రీ ఏంటో ఇప్పటికీ అర్ధంకాలేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts