vastu

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు&period; వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది&period; అంతా మంచి జరుగుతుంది చెడు అంతా కూడా ఇంట్లో నుండి దూరం అవుతుంది&period; అయితే చాలామంది ఇంట్లో అందంగా ఉంటాయని మొక్కల్ని పెంచుతూ ఉంటారు మొక్కల్ని పెంచేటప్పుడు కూడా కొన్ని వాస్తు చిట్కాలని పాటించాలి&period; మొక్కలను పెంచేటప్పుడు ఎటువంటి వాస్తు నియమాలని పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కలు ప్రధాన ద్వారం వద్ద పెట్టకూడదు మరి ఎటువంటి మొక్కలని ప్రధాన ద్వారం దగ్గర పెట్టకూడదు అనే విషయానికి వచ్చేస్తే&comma; ముళ్ళ మొక్కలని అస్సలు ముఖద్వారం దగ్గర పెట్టకూడదు&period; అలానే శని తో సంబంధం కలిగి ఉన్న మొక్కల్ని కూడా పెట్టకూడదు&period; శనీశ్వరుడి అంశతో గొడవ పడుతుంది&period; దీని వలన శనిగ్రహం యొక్క శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది&period; శమీ మొక్కని ఇంటికి ఎదురకుండా పెట్టకూడదు ఈ మొక్క ని ఇంటి ముందు ఉంచడం అసలు మంచిది కాదు&period; ఇది అశుభ ఫలితాలను తీసుకువస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90583 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;house-main-door&period;jpg" alt&equals;"do not put these plants near your house main door " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెడితే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ తప్పుని చేయకండి అలానే ఇంక ఎక్కడైనా మీరు ఈ మొక్కని నాటుకోవచ్చు&period; ఈ మొక్క ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది శ్రావణమాసంలో ఈ చెట్టుని నాటితే శివుని అనుగ్రహం కలుగుతుంది కాబట్టి త్వ‌à°°‌లో శ్రావణమాసం కాబట్టి మీరు ఈ మొక్కని మీ ఇంట్లో నాటొచ్చు&period; శివపురాణం ప్రకారం శివుడికి జమ్మి ఆకులు అంటే ఎంతో ప్రీతి&period; గణేశుడికి కూడా జమ్మి ఆకులు ఇష్టం సమస్యలు తొలగడమే కాకుండా శని దోషం కూడా తగ్గుతుంది&period; కాబట్టి వీటిని పాటించడం మంచిది&period; బాధలనుండి బయటపడొచ్చు ఆనందంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts