ఆధ్యాత్మికం

ఏయే దోషాల‌కు ఎలాంటి పూజ‌లు చేయించుకోవాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచంలోనే అత్యంత గొప్ప గురువు బుద్ధుడు&period; కాబట్టి ఎలాంటి సమస్యలు&comma; ఆందోళనలు ఉన్నా&period;&period; ఓమ్ మని పద్మే హమ్ అని స్మరించుకోండి&period; ఈ మంత్ర జపం చేయడం వల్ల భయం తొలగిపోయి&comma; మనసులో ఉన్న ఆందోళనలు తగ్గిస్తుందని బుద్ధుడు వివరించాడు&period; అన్ని రకాల ఒడిదుడుకులను మహా గణపతి మంత్రం తొలగిస్తుంది&period; కాబట్టి చాలా పవర్ ఫుల్ మంత్రమైన ఓం గం గణపతయే నమహ అని స్మరించుకోవడం వల్ల సమస్యలు తొలగిపోయి&period;&period; ఎల్లప్పుడూ మీకు రక్షగా ఉంటానని ఆ మహా గణపతి వివరిస్తాడు&period; సంపద&comma; శ్రేయస్సు ప్రసాదించే దేవతగా హిందువులు లక్ష్మీదేవిని పూజిస్తారు&period; కాబట్టి ఓం శ్రీ మహా లక్ష్మియే స్వాహా అని స్మరించుకోవడం వల్ల సంపద పొందగలుగుతారు&period; అలాగే&period;&period; జీవితంలో శ్రేయస్సు పొందుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రుద్రాభిషేక పూజ మరో పవిత్రమైనది&period; శివుడి అద్భుతమైన అనుగ్రహం పొందాలంటే&period;&period; ఈ పూజ చాలా మంచిది&period; రుద్రాభిషేకం పూజలో భాగంగా 11 రకాల పదార్థాలతో అభిషేకం నిర్వహించి&comma; 108 శివనామాలు స్మరిస్తారు&period; ఈ పూజ చేయించడం వల్ల జీవితంలో విజయం సాధించి ఉన్నత స్థానానికి చేరుకుంటారు&period; గ్రహదోషాలు తొలగిపోతాయి&period; మీరు విజయం సాధించడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కానప్పుడు జేహి విధి హోయి నాత్ హిట్ మోరా కరాహు సో వేగి దాస్ మెయిన్ తోరా అని స్మరించుకోవాలి&period; అంటే ఓ శివదేవా నేను మీ భక్తుడిని&comma; నేను ఏం చేయాలో నాకు తెలియదు&comma; కాబట్టి నాకు ఏది మంచిదో అది చేసే శక్తిని ప్రసాదించు అని అర్థం&period; ఈ మంత్రంలోని పరమార్థం జీవితంలో సక్సెస్ అవడానికి దారి చూపించు అని&period; ఏడు గ్రహాలు ఒకేదగ్గర ఉన్న సమయంలో రాహు&comma; కేతువు ఉంటే దాన్నికాల సర్ప యోగం అంటారు&period; ఈ సమయంలో పుట్టిన వాళ్లకు జీవితంలో అనేక రకాల సమస్యలు&comma; జీవితాంతం ఒడిదుడుకులు ఉంటాయి&period; కాబట్టి ఈ దోషం నివారించడానికి ఈ కాలసర్పదోష పూజ చేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91381 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lord-shiva-1&period;jpg" alt&equals;"what are the poojas we have to do for which dosham " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్యోదయానికి ముందు హనుమాన్ చాలీసా మంత్రం జపిస్తూ ఆంజనేయస్వామికి పూజ చేయడం వల్ల మీకు&comma; మీకుటుంబానికి మంచి జరుగుతుంది&period; భయం తొలగించి&comma; ధైర్యాన్ని ఇస్తుంది ఈ పూజ&period; జీవితంలో అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది&period; శని శింగాపూర్ లో స్వయంభువుగా వెలసిన అత్యంత శక్తివంతమైన శనీశ్వరుడుకి శనిదోషం తొలగించే అద్భుతమైన శక్తి ఉంది&period; కాబట్టి ఈ ఆలయాన్ని సందర్శించి తైలాభిషేకం నిర్వహించడం వల్ల కీడు&comma; వివాహ సంబంధ దోషాలు&comma; సమస్యలు తొలగిపోతాయి&period; శివుడికి నిర్వహించే పూజల్లో ఇది చాలా శక్తివంతమైనది&period; మట్టితో చేసిన 108 శివలింగాలకు గంగానది దగ్గర అభిషేకం నిర్వహిస్తారు&period; ఈ పూజ ఓంకారేశ్వర్&comma; కాశీ జ్యోతిర్లింగం ఆలయాల్లో నిర్వహిస్తారు&period; కాబట్టి ఈ పూజ చేయించుకోవడం వల్ల గ్రహ దోషాలు&comma; అనారోగ్య సమస్యలు&comma; ఒత్తిడి తొలగిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts