ఆధ్యాత్మికం

శివుడి జ‌న్మ ర‌హ‌స్యం ఏమిటో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌హా శివరాత్రి నాడు చాలా à°­‌క్తి శ్ర‌ద్ధ‌à°²‌తో ఆ à°®‌హా శివుడికి పూజ‌లు&comma; వ్ర‌తాలు&comma; అభిషేకాలు నిర్వ‌హిస్తారు à°­‌క్తులు&period; ప్ర‌తి ఏడాది à°®‌హా శివరాత్రి రోజు ఉప‌వాసం&comma; జాగార‌à°£ చేస్తూ&period;&period; à°¶à°¿à°µ‌నామ‌స్మ‌à°°‌à°£‌లో à°­‌క్తులు మునిగిపోతారు&period; అయితే à°¶à°¿à°µ‌రాత్రి రోజే కాదు&comma; శివుడిని à°¤‌à°°‌చూ పూజించాలి&period; శివుడు అత్యంత à°¶‌క్తివంత‌మైన దేవుడు&period; హిందూ పురాణాల ప్ర‌కారం శివుడిని ప్ర‌త్యేక‌à°¤ చాలా ఉంది&period; కానీ&period;&period; శివుని గురించి చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు&period; ముఖ్యంగా శివుడి జ‌న్మ à°°‌హస్యం గురించి చాలా మందికి అవ‌గాహ‌à°¨ ఉండ‌క‌పోవ‌చ్చు&period; హిందూపురాణాల ప్ర‌కారం త్రిమూర్తుల‌లో శివుడు ఒక‌రు&period; మొద‌టివాడు బ్ర‌హ్మ&comma; à°¤‌రువాత విష్ణు&comma; అనంత‌రం శివుడు&period; అయితే శివుడిని చాలా మంది స్వ‌యంభుగా వెలిసిన‌ట్లు భావిస్తారు&period; అంటే à°®‌హిళ ద్వారా జ‌న్మించ‌లేద‌ని అర్థం&period; అయితే శివుడి జ‌న్మ à°°‌à°¹‌స్యం గురించి తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివుడిని ఆదిదేవుడిగా భావిస్తారు&period; హిందూ పురాణాల ప్ర‌కారం శివుడిని పురాత‌à°¨ దేవుడిగా భావిస్తారు&period; పురాణాల ప్ర‌కారం మాన‌వుల నుంచి పుట్ట‌లేద‌ని శివుడి గురించి చెబుతారు&period; శివుడి జ‌న్మ à°°‌à°¹‌స్యం గురించి చాలా ఆస‌క్తిక‌à°° క‌à°¥ ఉంది&period; శాశ్వ‌à°¤‌త్వాన్ని తెలుపుతుంది&period; ఒక రోజు బ్ర‌హ్మ‌&comma; విష్ణు ఏది అత్యంత à°¶‌క్తివంత‌మైన‌à°¦‌ని వాదించుకుంటూ ఉన్నారు&period; అక‌స్మాత్తుగా ఒక స్తంభం క‌నిపించింది&period; అయితే ఆది&comma; అంతం ఏదీ క‌నిపించ‌డం లేదు కానీ&period;&period; దైవ‌వాక్యం చెబుతూ ఉన్నాడు&period; ఇద్ద‌రు దేవుళ్లను ఈ స్తంభం మొద‌లు&comma; చివ‌à°° ఎక్క‌à°¡ ఉంద‌నే విష‌యం క‌నిపెట్టాల‌ని దైవ‌వాక్యం సూచిస్తుంది&period; à°¤‌à°¨ గొప్ప‌à°¤‌నాన్ని నిరూపించుకోవ‌డం కోసం బ్ర‌హ్మ ఆ స్తంభం రూపు రేఖ‌లను à°ª‌రిశీలించాడు&period; విష్ణువు à°¸‌à°®‌యం వృధా చేయ‌డం ఎందుక‌ని భావించి&period;&period; à°µ‌రాహ‌ రూపంలో అవ‌తార‌మెత్తి&period;&period; భూమిలోకి వెళ్లాడు&period;&period; ఆ స్తంభం ఎలా పుట్టింద‌ని క‌నుకొనే ప్ర‌à°¯‌త్నం చేశాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91385 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lord-shiva-2&period;jpg" alt&equals;"what is the birth secret of lord shiva " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇద్ద‌రూ చాలా కష్ట‌à°ª‌à°¡à°¿ క‌నుక్కునే ప్ర‌యత్నం చేశారు&period; కానీ&period;&period; స్తంభం&comma; మొద‌లు&comma; చివ‌à°° క‌నుక్కోలేక‌పోయారు&period; చివ‌రికి వెన‌క్కి రావ‌డంతో శివుడు క‌నిపించాడు&period; వాళ్లిద్ద‌à°°à°¿ à°ª‌క్క‌à°¨ à°®‌రో అద్భుత‌మైన à°¶‌క్తి ఉంద‌ని&period;&period; à°°à°¿à°¯‌లైజ్ అయ్యారు&period; ఈ విశ్వాన్ని పాలించే à°¶‌క్తి à°ª‌à°°‌à°®‌శివుడ‌ని భావించారు&period; ఇది శివుడి జ‌న్మ à°°‌à°¹‌స్యం&period; శివుడిని జ‌న్మ à°°‌à°¹‌స్యమే కాకుండా&period;&period; అవ‌తారాలు కూడా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి&period; à°¦‌క్షుడి యాగాన్ని à°­‌గ్నం చేసి చంపేయ‌డం à°µ‌ల్ల‌ వీరభ‌ద్రుడి అవ‌తారం&comma; à°®‌రో à°¸‌à°®‌యంలో కాల‌భైర‌వుడుగా అవ‌à°¤‌రించాడు&period; శివుడి జ‌న్మ à°°‌à°¹‌స్యంతో పాటు&comma; విష్ణుతో ఉన్న స్నేహం వెన‌క ప్ర‌ముఖ క‌à°¥ ఉంది&period; à°¹‌నుమంతుడు రుద్రావ‌తారంలో ఉంటాడు&period; శ్రీరాముడి అమిత‌మైన à°­‌క్తుడు&period; ఇది విష్ణువు అవ‌తారం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts