ఆధ్యాత్మికం

గరుడను ఆదివారం పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వారంలో ఒకరోజు ఒక్కో దేవుడికి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు&period; ఈ క్రమం సోమవారం శివుడు&comma; మంగళవారం అమ్మవారు&comma; బుధవారం వినాయకుడు ఇలా ఒక్కో రోజు ఒక్కో దేవుడికి ప్రత్యేకమైన&period; అదేవిధంగా శనివారం గరుడ దేవుడికి కూడా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు&period; పక్షులలో రారాజుగా ఉంటూ&comma; విష్ణు దేవుడికి వాహనమైన ఈ గరుడను ముఖ్యంగా శనివారం రోజు పూజిస్తారు&period; ఈ విధంగా గరుడని పూజించడం వల్ల సకల సంతోషాలు కలుగుతాయని భావిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శనివారం ఉదయం గరుడుడికి పెద్ద ఎత్తున పూజలు చేయటం వల్ల పుణ్యఫలం లభిస్తుంది&period;అదేవిధంగా ఆదివారం గరుడకు పూజ చేయడం వల్ల దీర్ఘకాలికంగా వెంటాడుతున్న వ్యాధుల నుంచి పూర్తిగా విముక్తి పొందుతారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు&period; సోమ మంగళవారం గరుడని పూజించడం ద్వారా మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58590 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;garuda-1&period;jpg" alt&equals;"what happens if you do pooja to garuda on sunday " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా బుధ గురు వారాలలో గరుత్మంతుడిని పూజించడం వల్ల మన పై ఏర్పడిన దుష్టశక్తుల ప్రభావం తొలిగిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు&period; అష్టైశ్వర్యాలు కలగాలంటే గరుడుని శుక్రవారం పూజించాలి&period; ఈ విధంగా గరుడను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts