ఆధ్యాత్మికం

Items : ఈ 5 వ‌స్తువుల‌ను ఎట్టి పరిస్థితిలోనూ దానం ఇవ్వ‌కూడ‌దు.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Items &colon; à°®‌నిషికి దాన గుణం ఉండాల‌ని పెద్ద‌లు చెబుతారు&period; à°§‌నం&comma; ఆహారం&comma; దుస్తులు&period;&period; ఇలా à°µ‌స్తువులు ఏవైనా దానం చేస్తే దాంతో ఎంతో పుణ్యం à°µ‌స్తుంద‌ని హిందూ పురాణాలు చెబుతున్నాయి&period; కేవ‌లం హిందూ à°®‌తంలోనే కాదు&comma; ఏ à°®‌à°¤‌మైనా ప్ర‌తి మనిషి దాన గుణాన్ని&comma; ఇత‌రుల à°ª‌ట్ల జాలిని&comma; క‌రుణ‌ను&comma; మాన‌à°µ‌à°¤‌ను క‌లిగి ఉండాల‌నే చెబుతున్నాయి&period; ఈ క్ర‌మంలోనే చాలా మంది à°¤‌à°®‌కు తోచినంత‌లో దానం చేస్తుంటారు&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; ఏ à°µ‌స్తువునైనా దానం చేయ‌à°µ‌చ్చు కానీ&comma; ఇప్పుడు మేం చెప్ప‌బోయే à°µ‌స్తువుల‌ను మాత్రం అస్స‌లు ఎవ‌రూ&comma; ఎప్ప‌టికీ దానం చేయ‌à°µ‌ద్ద‌ట‌&period; అలా చేస్తే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌త్తులు&comma; సూదులు&comma; క‌త్తెర‌లు వంటి à°ª‌దునైన à°µ‌స్తువుల‌ను ఎవ‌రూ దానం చేయ‌రాదు&period; అలా చేసిన వారిని దుర‌దృష్టం వెంటాడుతుంద‌ట‌&period; ఏది చేసినా అస్స‌లు క‌à°²‌సి రాద‌ట‌&period; దీనికి తోడు దంప‌తుల à°®‌ధ్య క‌à°²‌హాలు వస్తాయ‌ట‌&period; అస్స‌లు మంచి జ‌à°°‌గ‌à°¦‌ట‌&period; పాడైపోయిన ఆహారం దానం ఇవ్వ‌రాదు&period; అలా ఇచ్చిన వారు కోర్టు కేసుల‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంద‌ట‌&period; ఉన్న à°¡‌బ్బు అంతా పోగొట్టుకుంటార‌ట‌&period; à°¡‌బ్బు à°µ‌చ్చినా అస్స‌లు నిల‌à°µ‌à°¦‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58594 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;knife&period;jpg" alt&equals;"do not give these 5 items as donation " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌గిలిపోయిన à°µ‌స్తువులు&comma; చిరిగిన దుస్తుల‌ను ఎవ‌రికీ దానం ఇవ్వ‌రాదు&period; అలా చేస్తే అదృష్టం క‌à°²‌సి రాద‌ట‌&period; ఏం చేసినా చెడే జ‌రుగుతుంద‌ట‌&period; అస‌లు అలాంటి à°µ‌స్తువుల‌ను ఇంట్లో పెట్టుకోకూడ‌à°¦‌ట‌&period; వెంట‌నే పారేయాల‌ట‌&period; చీపురును ఇత‌రుల‌కు దానం చేయ‌రాదు&period; ఇవ్వ‌రాదు&period; అలా ఇచ్చిన వారి ఇంట్లో à°²‌క్ష్మి నిల‌à°µ‌à°¦‌ట‌&period; à°¡‌బ్బు ఇట్టే ఖ‌ర్చ‌వుతుంద‌ట‌&period; à°µ‌చ్చినా అస్స‌లు నిల‌à°µ‌à°¦‌ట‌&period; ప్లాస్టిక్ à°µ‌స్తువుల‌ను దానం ఇవ్వ‌రాదు&period; ఇత‌రుల‌కు కూడా à°¬‌దులుగా వాడుకునేందుకు ఇవ్వ‌రాదు&period; అలా ఇచ్చిన వారికి మంచి జ‌à°°‌గ‌à°¦‌ట‌&period; కెరీర్ à°ª‌రంగా అన్నీ à°¸‌à°®‌స్య‌లే ఎదుర‌వుతాయ‌ట‌&period; క‌నుక ఈ à°µ‌స్తువుల‌ను ఎవ‌రూ దానం చేయ‌కుండా ఉంటే మంచిది&period; లేదంటే à°¸‌à°®‌స్య‌à°²‌ను కొని తెచ్చుకున్న వార‌వుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts