inspiration

తాత‌లు, తండ్రులు ఎంత సంప‌ద ఇచ్చినా వేస్ట్‌.. సొంత క‌ష్టాన్ని న‌మ్ముకోవాలి.. ప్రేర‌ణ‌నిచ్చే క‌థ‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రవి&comma; విక్రమ్ అని ఇద్దరూ ఉండేవాళ్లు&period; వాళ్ళిద్దరూ కూడా పక్కపక్క ఇళ్లలో ఉండేవారు&period; రవి బాగా డబ్బు భూమి ఉన్న వ్యక్తి&period; విక్రమ్ మాత్రం చాలా పేద రైతు&period; ఎన్నో కష్టాలను ఎదుర్కొనేవాడు&period; ఏది ఏమైనా ఎవరి కుటుంబానికి వాళ్ళు ప్రేమనురాగాలని పంచేవారు ఒక రోజు ఆ గ్రామం లో తీవ్రమైన కరువు ఏర్పడింది&period; పంటలు&comma; భూమి ఎండిపోయాయి బంజరు భూమిగా మారిపోయింది&period; అయితే రవి తన సంపద తనని కాపాడుతుందని అప్పటివరకు ఎదురుచూడాలని అనుకున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విక్రమ్ అదృష్టం మీద ఆధారపడలేదు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాడు విక్రమ్ ఇరుగుపొరుగు గ్రామాలలో ఉండే రైతులు దగ్గరికి వెళ్లి ఎలా పంటలు పండించాలి అనేది నేర్చుకున్నాడు&period; విక్రమ్ ఎలా అయినా కష్టాల నుండి గట్టెక్కాలని అనుకున్నాడు&period; అందుకు కొన్ని రకాల పద్ధతుల్ని నేర్చుకున్నాడు నీటి సంరక్షణ పద్ధతుల్ని కరువు నిరోధక పంటలు సమర్థవంతమైన నీటిపారుద‌à°² వ్యవస్థలు ఇటువంటివన్నీ తెలుసుకుని తన కుటుంబాన్ని పోషించే మార్గాన్ని వెతుక్కున్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58586 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;story&period;jpg" alt&equals;"we should not depend on others only believe in hard work " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంతో కష్టపడి తను నేర్చుకున్న టెక్నిక్స్ తో పాటుగా కష్టాన్ని నమ్ముకుని కష్టాల్లో ఉన్న తోటి రైతులతో పాటుగా పంటలు పండించడం మొదలుపెట్టాడు&period; కొన్ని నెలలు గడిచాయి&period; కొన్నాళ్ళకి వర్షాలు పడ్డాయి&period; విక్రమ్ పంటలు బాగా పండాయి&period; రవి భూమి మాత్రం అలానే ఉండిపోయింది విక్రమ్ సక్సెస్ చూసిన రవి అతని దగ్గరికి వెళ్ళాడు&period; సంపద ఉంటే సరిపోదు అని తెలుసుకున్నాడు&period; విక్రమ్ ని ప్రశంసించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రవి విక్రమ్ స్ఫూర్తితో తన వనరులని మంచి కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు&period; నీటి సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభించాడు&period; గ్రామంలో వ్యవసాయం కోసం డబ్బుల‌ ని ఖర్చు చేశాడు&period; ఇలా అగ్రికల్చర్ హబ్‌ని ఏర్పాటు చేశారు&period; డబ్బులు ఉంటే సక్సెస్ రాదని ఆనందం ఉండదని ఈ కథను చూస్తే అర్థమవుతుంది&period; నేర్చుకోవాలనే సంకల్పం ప్రతి మనిషికి ఉండాలని ఇది తెలియజేస్తోంది&period; కష్టాల నుండి గట్టెక్కాలంటే ఆర్థిక స్థితితో సంబంధం లేదని కూడా ఈ కథ మనకి తెలియజేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts