ఆధ్యాత్మికం

వినాయ‌కున్ని నీటిలో ఎందుకు నిమ‌జ్జ‌నం చేస్తారు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">దేవుడని పూజించి మళ్లీ ఎందుకు నీళ్లలో వేసేస్తారు&period; ఈ వినాయకుడికి మాత్రమే పాపం ఎందుకు ఇలా&period;&period;&quest; ఆ గణనాథుడి విగ్రహం ఇంటికి తెచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది&period; కానీ అది నిమజ్జనం చేసేప్పుడు మాత్రం చాలా బాధగా ఉంటుంది కదా&period;&period;&quest; మీరు చూసే ఉంటారు చాలా మంది&period;&period; నిమజ్జనం చేసేప్పుడు విగ్రహాన్ని పట్టుకొని ఏడుస్తారు&period; విగ్రహం పెట్టినప్పటి నుంచి 3&comma; 9&comma;11 రోజులకు నిమజ్జనం చేస్తారు&period; అసలు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేయాలి&period;&period;&quest; దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి&period;&period;&quest; గణేశ జన్మ చక్రాన్ని సూచించడానికి నిమజ్జనం చేస్తారు&period; అంటే అతన్ని మట్టి నుండి సృష్టించింది పార్వతి&period; అందుకే తిరిగి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు&period; గణేశ చతుర్థి ఆచారాలు నిర్వహించబడే భక్తుల ఇంటిలో లేదా ఆలయంలో ప్రతిష్ఠించుకున్న తర్వాత గణేశుడు తన ఇంటికి తిరిగి వెళ్తాడు&period; 10 రోజుల పూజల తర్వాత విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా వినాయకుడికి పూజలు పూవు పత్రితో చేస్తారు&period; నిమజ్జనం సమయంలో వీటితోపాటు వినాయక ప్రతిమను కూడా నిమజ్జనం చేస్తారు&period; అపుడు నీటిలో ఉండే క్రిమికీటకాలు శుద్ధిగా అయిపోతాయి&period; వీటితో ఏ అనారోగ్య సమస్యలు రావు&period; కానీ&comma; ప్రస్తుతం ఈ వినాయకుడి విగ్రహాలను అనేక రసాయనాలతో తయారు చేస్తున్నారు&period; ఇటువంటి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు అపరిశుభ్రం అయిపోతుంది&period; వీటితో జలచరాలకు సైతం ముప్పు వాటిల్లుతుంది&period; కేవలం మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని మాత్రమే ఉపయోగిస్తే వాతావరణానికి సైతం ఏ హానీ కలుగదు&period; ఈ వినాయక నిమజ్జనం వెనుక మరొక చరిత్ర ఉంది&period; కేవలం మట్టితో తయారు చేసిన విగ్రహానికి 9 రోజుల పాటు దైవత్వం ఉంటుందని అంటారు&period; ఆ తర్వాత వాటికి పూజలు చేసినప్పటికీ ఏ విధమైన దైవశక్తి ఉండదు&period; అందుకే తొమ్మిది రోజుల తర్వాత ఇలా నీటిలో నిమజ్జనం చేస్తారు&period; కేవలం వినాయక ప్రతిమను మాత్రమే కాదు&comma; దేవీనవరాత్రుల తర్వాత అమ్మవారి ప్రతిమలను కూడా ఇదేవిధంగా నిమజ్జనం చేస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91399 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lord-ganesha-4&period;jpg" alt&equals;"why do we immerse lord ganesha in water " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంకా మనకు వినాయకుడి గురించి తెలియని నిజాలు ఉన్నాయి&period; వినాయకుడికి పెళ్లి కాలేదు&comma; బ్రహ్మచారి అంటారు&period; కానీ ఆయనకు ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి&comma; ఇద్దరు పిల్లలు శుభ్&comma; లాభ్‌&period; ఒకరోజు వినాయకుడు తపస్సు చేస్తుంటే&period;&period; తులసీ మాత ఆయన్ను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని కోరుతుంది&period; దానికి ఆయన తిరస్కరిస్తాడు&period; దీంతో ఆమె నిన్ను త్వరలో పెళ్లి చేసుకుంటానని అంటుంది&period; వెంటనే వినాయకుడు నీవు మొక్కగా మారిపోదువు అని శపిస్తాడట&period; అదే ఇప్పుడు మనం ప్రస్తుతం పూజ చేస్తున్న తులసీ మొక్క&period; అందుకే వినాయకుడికి అన్నీ పూలు పత్రాలతో పూజ చేస్తారు కానీ&comma; తులసీ ఆకులతో చేయరు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts