lifestyle

డాక్టర్లు ఎందుకు అర్థం కాకుండా ప్రిస్క్రిప్షన్ ని రాస్తారు ? అలా రాయడానికి కారణం ఇదేనా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ లో గొలుసు కట్టు రాతలే ఉంటాయి&period; వైద్య విద్య పూర్తయ్య లోపు వాళ్ల చేతిరాతలో చాలా మార్పులు వచ్చేస్తాయి&period; వీలైనంత తక్కువ టైంలో రాయడానికి అనువుగా ఉండేలా చాలా ప్రధాన à°ª‌దాల‌ను స్కిప్ చేసేస్తూ రాయటం మొదలుపెడతారు&period; అదే కోడ్ లాంగ్వేజ్ అని చూసే వాళ్ళకి అనుమానం వచ్చేలా మారిపోతుంది ఆ రాత&period; పోనీ డాక్టర్ అయ్యాక ఏమన్నా రాయటం తగ్గుతుందా అంటే లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన దేశంలో సగటున ఓ ఎంబిబిఎస్ డాక్టర్ రోజుకు 30 నుంచి 35 మంది పేషంట్లకు వైద్యం అందిస్తారంట&period; బిజీగా ఉండే కార్పొరేట్ ఆసుపత్రిలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది&period; ఫలితంగా రాసే అక్షరాలపై పట్టు కోల్పోతుంటారు&period; వాళ్లకు బాగా రాయాలని ఉన్న అక్షరాలు రాస్తున్నప్పుడు అవి జారిపోతుంటాయి&period; పట్టు కోల్పోవడం లాంటి సమస్య ఇది&period; తెలియకుండానే అక్షరాలు వేగంగా పడిపోతుంటాయి&period; ఫలితంగా గొలుసు కట్టు రాతల్లా కనిపిస్తుంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91395 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;prescription&period;jpg" alt&equals;"why doctors prescription is not readable " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనదేశంలో వైద్యులు&comma; రోగుల నిష్పత్తి శాతం చూస్తే చాలా తక్కువ&period; ప్రతి 1&comma;000 మందికి కేవలం ఒక్క డాక్టర్ మాత్రమే ఉంటున్నారు&period; సో ప్రతి రోగికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం వైద్యులకు కష్టమైన పనే&period; రోగి సమస్యలను శ్రద్ధగా వింటూ వాళ్ళు చెబుతున్నది జాగ్రత్తగా నోట్ చేస్తూ ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది అది కూడా వేగంగా&period; ఫలితంగా వైద్యుల చేతిరాతపై ఈ అంశం ప్రభావం చూపిస్తోందని చెబుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts