వినోదం

రామ్ చరణ్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కాజల్…!

<p style&equals;"text-align&colon; justify&semi;">రామ్ చ‌à°°‌ణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో à°®‌గ‌ధీర కూడా ఒక‌టి&period; మొదట ఈ సినిమాలో హీరోగా అనుకున్నది టాలీవుడ్ స్టైల్ హీరో అల్లు అర్జున్ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి&period; ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ పైన తెరకెక్కింది&period; ఈ క్రమంలోనే అల్లు అర్జున్ లాంటి హీరో ఈ సినిమాలో నటిస్తే సూపర్ అంటూ అప్పట్లో అల్లు అరవింద్ భావించారట&period; అయితే రాజమౌళి కథకు బన్నీ సూట్ అవ్వడని సున్నితంగా ఆయన ఆఫర్ ని రిజెక్ట్ చేశాడట&period; అయితే మెగా పవర్ స్టార్ చరణ్ ను కాజల్ తీవ్రంగా ఇబ్బంది పెట్టిందట&period; ఈ మాట ఎవరో చెప్పింది కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వయంగా చరణ్&comma; యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాక్షిగా బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు&period; పూర్తి వివరాల్లోకి వెళ్తే&comma; బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో అప్ప‌ట్లో ప్రసారమైన సంగతి తెలిసిందే&period; ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ షోలో ఒక ఎపిసోడ్ కు రామ్ చరణ్ గెస్ట్ గా విచ్చేశారు&period; ఈ షోలో ఓవైపు అద్భుతంగా గేమ్ ఆడుతూనే మరోవైపు చరణ్&comma; ఎన్టీఆర్ తో అనేక విషయాలను పంచుకున్నారు&period; ఈ క్రమంలోనే మగధీర సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విషయాలను షేర్ చేశాడు చరణ్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91391 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;ram-charan&period;jpg" alt&equals;"ram charan said his horse kajal created problems for him " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తన వద్ద గుర్రాలు ఉన్నాయని&comma; అందులో ఒక దాని పేరు బాద్షా&comma; మరొక దాని పేరు కాజల్ అని తెలిపాడు&period; అయితే మగధీర సినిమా టైములో గుర్రాలు అవసరం కావడం వల్ల కాజల్ ను ఉపయోగించాము&period; కానీ సినిమాలో హీరోయిన్ కూడా కాజలే కావడం&comma; తన గుర్రం పేరు కూడా కాజల్ కావడంతో చాలా ఇబ్బంది అయిందని&comma; ముఖ్యంగా దాన్ని పిలిచే విషయంలో మరింత ఇబ్బంది పడ్డామని తెలిపారు రామ్ చరణ్&period; మొత్తానికి కాజల్ చరణ్ ను అలా ఇబ్బంది పెట్టిందన్నమాట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts