ఆధ్యాత్మికం

మీ రాశి ప్ర‌కారం మీరు ఏ దేవుడిని లేదా దేవ‌త‌ను పూజించాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందువులకు దేవుళ్లు&comma; దేవతలు చాలా మంది ఉన్నారు&period; వాళ్ల వాళ్లకు సంబంధించి పూజా విధానాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి&period; అయితే ఏ దేవుడిని ఏ వారం పూజించాలో తెలుసు&period; అలాగే ఏ దేవుడికి ఏ పండుగ&comma; ఏ తిథి మంచిదో కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది&period; మరి మీ రాశిని బట్టి మీరు పూజించాల్సిన దేవుడెవరో తెలుసా &quest; వాళ్ల రాశిని బట్టి ఏ దేవుడిని పూజించాలి అనే విషయంపై చాలా మంది మతగురువులు&comma; పురోహితుల దగ్గరకు వెళ్తూ ఉంటారు&period; అయితే&period;&period; వాళ్లు చెప్పేది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు&period; కాబట్టి&period;&period; మీరు పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి మీ రాశి నిర్ణయించబడుతుంది&period; కాబట్టి&period;&period; మీ రాశిని బట్టి ఏ దేవుడిని పూజిస్తే మంచి ఫలితాలు&comma; మీరు కోరుకున్న జీవితం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం&period; కన్యా లేదా మిధున రాశి వాళ్లకు పాలించే నక్షత్రం మెర్క్యురీ&period; మీరు పూజించాల్సిన దైవం&period; శ్రీమన్నారాయణుడు&period; అంటే&period;&period; మీరు ఎలాంటి కోరికనైనా&comma; పూజనైనా&period;&period; శ్రీ మహావిష్ణువుకి సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు&period; అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే&period;&period; మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు మేష లేదా వృశ్చిక లేదా మకర లేదా కుంభ రాశి కి చెందిన వాళ్లు అయితే మీ రూలింగ్ ప్లానెట్ మార్స్&period; కాబట్టి ఈ నాలుగు రాశివాళ్లు శివారాధన చేస్తే మంచిది&period; మీ మొక్కులు&comma; మొక్కుబడులన్నీ శివుడికి సమర్పించడం వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది&period; సింహ రాశిలో జన్మించిన వాళ్ల రూలింగ్ ప్లానెట్ సూర్యుడు&period; మీ మొర ఆలకించే దైవం మహా శివుడు&period; ఎలాంటి కోరికనైనా&period;&period; మనస్పూర్తిగా&comma; ఆ శివుడి మంత్రం జపిస్తూ&period;&period; వేడుకుంటే&&num;8230&semi;మీ కోరికలు నెరవేరుతాయి&period; కర్కాటక రాశి వాళ్ల రూలింగ్ ప్లానెట్ చంద్రుడు&period; కర్కాటక రాశివాళ్లు గౌరీ దేవి లేదా పార్వతి దేవిని పూజించాలి&period; ఈ రాశిలో జన్మించిన వాళ్లంతా గౌరీ దేవిని ప్రసన్నం చేసుకోవాలి&period; మీరు పుట్టిన నక్షత్రం బట్టి తులా లేదా వృషభ రాశి వాళ్ల రూలింగ్ ప్లానెట్ వీనస్&period; ఈ రాశుల వాళ్లు శ్రీ మహా లక్ష్మిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది&period; అంటే ఈ రాశి వాళ్లు పూజించాల్సిన దైవం శ్రీ మహాలక్ష్మి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91315 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;pray&period;jpg" alt&equals;"which god or goddess you have to do pooja according to your zodiac sign " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి మీరు మీన లేదా ధనస్సు రాశివాళ్లు అయితే&period;&period; మీ రూలింగ్ ప్లానెట్ జూపిటర్&period; మీరు పూజించాల్సిన దైవం శ్రీ దక్షిణా మూర్తి&period; కాబట్టి మీరు ఎలాంటి కోరికలు విన్నవించుకోవాలన్నా&comma; పూజలు నిర్వహించాలన్నా&period;&period; దక్షిణా మూర్తికి చేస్తే మంచి ఫలితం ఉంటుంది&period; రాశులను బట్టి కాకుండా&period;&period; ప్రతి ఒక్కరూ&period;&period; ఉదయాన్నే స్నానం చేశాక సూర్య నమస్కారం చేయడం చాలా మంచిది&period; ఎందుకంటే&period;&period; అన్ని నక్షత్రాలను పాలించే సూర్యుడి అనుగ్రహం పొందడం వల్ల సుఖసంతోషాలతో ఉండగలరు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts