ఆధ్యాత్మికం

ఇంటి ముందు ముగ్గు వేయ‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు క‌లుగుతాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ముగ్గు వేయడం అనే సంప్రదాయం గురించి ఎన్నో రకాలుగా వింటూ వచ్చాం&period; అయితే ముగ్గు వేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు&comma; నియమాలు పాటించాలి&period; అప్పుడే&period;&period; ముగ్గుతో ప్రయోజనాలు పొందగలుగుతాం&period; ముగ్గులు వేయడం వెనక శాస్త్రీయ&comma; ఆరోగ్య&comma; ఆధ్యాత్మిక రహస్యాలు దాగున్నాయి&period; మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలు ఏ ఒక్కటీ మూఢనమ్మకం కాదు&period; ప్రతి ఆచారం వెనక అంతరార్థం ఉంది&period; ముగ్గు వేయడం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని తెలుసు&period; ముగ్గు వేయడం వల్ల ఆడవాళ్లకు వ్యాయామం అవుతుంది&period; వంగి లేవడం కారణంగా&period;&period; వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని&period;&period; అందుకే రోజూ ఇంటి ముందు ముగ్గు వేసే సంప్రదాయం తీసుకొచ్చారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి ముగ్గు వేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం&period; గడప&comma; గేటు ముందు ముగ్గు వేయాలి&period; ముగ్గు వేశాక ఖచ్చితంగా నాలుగువైపు అడ్డగీతలు వేయాలి&period; ముగ్గు వేసిన తర్వాత చుట్టూ అడ్డగీతలు వేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లో రావు&period; అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లదని శాస్త్రం చెబుతుంది&period; ముగ్గు వేశాక అడ్డగీతలు వేయడం వల్ల అక్కడ శుభకార్యాలు&comma; మంగళకరమైన పనులు జరుగుతున్నాయని సూచిస్తుంది&period; కాబట్టి పండుగల సమయంలో ఖచ్చితంగా వేయాలి&period; నక్షత్రం ఆకారంలో ముగ్గు వేస్తే&period;&period; భూత&comma; ప్రేత&comma; పిశాచాలు దరిచేరకుండా చూస్తుంది&period; పద్మం ముగ్గు వేయడం వల్ల మనకు హాని కలిగించే చెడు శక్తులు దరిచేరకుండా అరికడతాయి&period; కాబట్టి ముగ్గులు తొక్కరాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91318 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;rangoli&period;jpg" alt&equals;"benefits of drawing rangoli in house " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమ్మవారి పూజ చేసేటప్పుడు&period;&period; విగ్రహం పెట్టే పీట మీద ఖచ్చితంగా చిన్న ముగ్గు వేసి&period;&period; చుట్టూ రెండు రెండు గీతలు వేయాలి&period; తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మం ముగ్గు వేసి&period;&period; పూజ చేయాలి&period; ఆలయాల్లో&comma; అమ్మవారి ముందు&comma; మహావిష్ణువు ముందు ముగ్గులు వేసే స్త్రీలు 7 జన్మల వరకు సుమంగళిగానే మరణిస్తుందని పురాణాలు చెబుతున్నాయి&period; దేవతలు ఉన్న ముగ్గులు అంటే ఓం&comma; స్వస్తిక్&comma; శ్రీ వంటి పవిత్ర గుర్తులతో కూడిన ముగ్గులు వేయరాదు&period; ఎందుకంటే వీటిని తొక్కరాదు కాబట్టి&period; పూర్వంలో సాధువులు&comma; సన్యాసులు&comma; బ్రహ్మచారులు ముగ్గు లేని ఇంట్లో బిక్ష అడిగేవాళ్లు కాదట&period; ముగ్గు లేదంటే అశుభం జరిగిందని భావించేవాళ్లట&period; రోజూ ముగ్గు వేయలేక పెయింట్ ముగ్గు వేసుకుంటూ ఉంటారు&period; కానీ&period;&period; ఇలా చేయకూడదు&period; రోజూ ముగ్గు పెడితేనే మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts