ఆధ్యాత్మికం

Lord Ganesha : వినాయ‌కుడి విగ్ర‌హాన్ని ఏ దిక్కున పెట్టాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Ganesha &colon; ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా దేవుడి విగ్రహాలు ఉంటాయి&period; వాటిని మనం పూజ మందిరంలో పెడుతూ ఉంటాము&period; అలాగే గోడలకి దేవుళ్ళ ఫోటోలని పెడుతూ ఉంటాము&period; ఎవరికి ఇష్టమైన దేవుళ్ళ ఫోటోల‌ను వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు&period; ప్రతి ఒక్కరి ఇంట్లో క‌చ్చితంగా గణపతి ఫోటో ఉంటుంది&period; గణపతి విగ్రహాలు కూడా ఉంటాయి&period; అయితే గణపతి విగ్రహాలని ఏ దిశలో పెడితే మంచిది&comma; ఏ దిశలో పెట్టకూడదు వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గణపతిని కచ్చితంగా మొట్టమొదట పూజించాలి&period; వినాయకుడిని మొట్ట మొదట పూజించడం వలన సమస్యలు&comma; ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి&period; మనం చేసే పనిలో ఆటంకం కలగకుండా మన పని పూర్తవుతుంది&period; వినాయకుడిని పూజిస్తే సంపద&comma; ఆనందం&comma; అదృష్టం కలుగుతాయి&period; తెల్ల వినాయకుడిని ఇంట్లో పెట్టుకోవడం వలన జీవితంలో పెద్ద మార్పు కలుగుతుంది&period; గణేష్ విగ్రహాన్ని ఇంట్లో తూర్పు లేదా పడమర దిశలో పెట్టుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55805 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-ganesha-2&period;jpg" alt&equals;"which side we have to put lord ganesha idol " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా పెడితే ఇంటికి మంచి జరుగుతుంది&period; దక్షిణం వైపు ఎప్పుడూ పెట్టకండి&period; బాత్రూంకి అటాచ్ చేసిన గోడ దగ్గర పెట్టకూడదు&period; అలా చేస్తే నెగెటివ్ ఎనర్జీ వస్తుంది&period; మెట్ల‌ కింద ఎప్పుడూ వినాయకుడి బొమ్మని పెట్టకూడదు&period; పడకగదిలో పెట్టడం మంచిది కాదు&period; ఒక వేళ పెట్టాలని మీరు అనుకుంటే ఈశాన్యం మూలలో పెట్టుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పడుకునేటప్పుడు మీ కాళ్ళని అటువైపు లేకుండా చూసుకోండి&period; మామిడి&comma; గంధం&comma; వేప చెక్కతో చేసిన వినాయకుడి విగ్రహాలని ఇంట్లో పెట్టుకోవడం వలన అదృష్టం కలుగుతుంది&period; స్ఫ‌టిక వినాయకుడు ఇంట్లో ఉంటే కూడా మంచిదే&period; మీ జీవితంలో చక్కటి మార్పు వస్తుంది&period; జీవితంలో ఇబ్బందులు తొలగిపోవడానికి పసుపుతో చేసిన వినాయకుడిని పెట్టుకోండి&period; సొంతంగా గణేశుడి విగ్రహాన్ని కాగితాలతో చేసి కూడా పూజించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts