అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

డ‌యాబెటిస్ ఉన్న‌వారు రోజూ ఉద‌యం 8.30 లోపు టిఫిన్ తినాలి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మందికి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తీసుకునే అలవాటు ఉండదు&period; టైప్2 డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు ప్రతి రోజు 8&colon;30 గంటలు ముందే అల్పాహారం తీసుకోవడం చాలా మంచి అలవాటు&period; ఇలా చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వల్ల కలిగే ప్రమాదం ఉండదు అని నిపుణులు అంటున్నారు&period; ఇప్పుడు చేసిన పరిశోధన ప్రకారం ఉదయం 8&colon;30 గంటల ముందే అల్పాహారం తీసుకొనే వాళ్ళల్లో తక్కువ బ్లడ్ షుగర్ లెవెల్స్ మరియు తక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంద‌ని పరిశోధన ద్వారా తేలింద‌ని చెప్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని కారణంగా టైప్2 డయాబెటిస్ వల్ల కలిగే రిస్కు తగ్గుతుంది&period; ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా టైప్ 2 డయాబెటిస్ రిస్కు పెరుగుతూ ఉంటుంది అని అంటున్నారు&period; ఇన్సులిన్ రెసిస్టెన్స్&comma; అధిక బ్లడ్ షుగర్ లెవెల్స్ కారణంగా వ్యక్తి మెటబాలిజమ్ ని అది ఎఫెక్ట్ చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81750 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;idli-and-dosa&period;jpg" alt&equals;"diabetic people must take tiffin as early as possible " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పరిస్థితుల్లో ఏకంగా 10&comma;575 మంది పెద్ద వాళ్ళని తీసుకున్నారు&period; వీళ్లని మూడు గ్రూపులుగా విభజించారు&period; ఆహారం తీసుకునే సమయాన్ని బట్టి విభజించడం జరిగింది&period; పది గంటల కంటే తక్కువ&comma; 10 నుంచి 13 గంటలు&comma; 13 కంటే ఎక్కువ ఇలా వేరు చేసారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తరువాత 6 సబ్ గ్రూప్స్ ని చేశారు&period; ఇలా జరిగిన పరిశోధనలో ప్రతి రోజు ఉదయం 8&colon;30 గంటల ముందే అల్పాహారం తీసుకున్న వాళ్లలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరియు షుగర్ లెవెల్స్ బాగున్నాయి అని గమనించారు&period; కాబట్టి టైప్ 2 డయాబెటిస్ తో బాధ పడే వాళ్ళు ప్రతి రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల ముందే అల్పాహారం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచించారు&period; అలా దీని వల్ల కలిగే రిస్కు కూడా తగ్గుతుందని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts