ఆధ్యాత్మికం

ఏయే దేవుళ్ల‌కు ఏయే ఆహారాల‌ను నైవేద్యంగా పెడితే శుభం క‌లుగుతుంది??

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ సాంప్ర‌దాయాల‌ను పాటించే వారు&comma; ఆ à°®‌తానికి చెందిన వారు à°¤‌à°® అభిరుచులు&comma; ఇష్టాల‌కు అనుగుణంగా à°¤‌à°® ఇష్ట దైవాల‌ను పూజిస్తుంటారు&period; అందులో భాగంగానే చాలా మంది ఇండ్ల‌లో ఆయా దైవాల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు పూజ‌లు చేస్తుంటారు&period; వారంలో దేవుడికి ఇష్టమైన రోజున పూజ చేసి అనంత‌రం నైవేద్యం పెడ‌తారు&period; అయితే వారంలో ఒక్కో రోజున ఒక్కో దైవాన్ని పూజించిన‌ట్టే ఆయా దైవాల‌కు పెట్టే నైవేద్యాలు కూడా వేరేగా ఉంటాయి&period; à°®‌à°°à°¿ ఏ దేవుడికైనా లేదా దేవ‌à°¤‌కైనా పూజ చేసిన‌ప్పుడు ఏ నైవేద్యం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl; శ్రీ‌రాముడు&period;&period; ఈయ‌à°¨‌కు పాన‌కం&comma; à°µ‌à°¡‌à°ª‌ప్పును నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే అంతా మంచే జ‌రుగుతుంది&period; కోరుకున్నవి నెర‌వేరుతాయి&period; దంప‌తులు క‌à°²‌సి పూజ చేస్తే ఇంకా మంచిది&period; వారి వైవాహిక జీవితం బాగుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివున్ని సోమవారం à°­‌క్తులు పూజిస్తారు&period; కోరిన కోర్కెల‌ను వెంట‌నే తీర్చే&comma; పిలిచిన వెంటనే à°ª‌లికే బోళా శంకరుడిగా శివున్ని à°­‌క్తులు ఆరాధిస్తారు&period; ఈయ‌à°¨‌కు à°¦‌ద్దోజ‌నం అంటే ఇష్టం&period; ఆ వంట‌కాన్ని నైవేద్యంగా పెట్టి పూజించాల్సి ఉంటుంది&period; అయ్య‌ప్ప స్వామి&period;&period; చాలా మంది à°­‌క్తులు ఏటా అయ్య‌ప్ప మాల‌ను à°§‌రించి మాల తీయ‌డం కోసం à°¶‌à°¬‌à°°à°¿à°®‌à°² వెళ్తుంటారు&period; కోరిన కోర్కెలు నెర‌వేర్చే దైవంగా అయ్య‌ప్ప స్వామిని à°­‌క్తులు కొలుస్తారు&period; ఈయ‌à°¨‌కు పేలాలు అంటే చాలా ఇష్టం&period; అందుకని పూజ చేసిన‌ప్పుడు నైవేద్యంగా పేలాలు à°¸‌à°®‌ర్పిస్తే à°­‌క్తుల‌కు కోరుకున్నవి నెర‌వేరుతాయి&period; శ్రీకృష్ణుడికి ఏ ఆహారం అంటే ఇష్ట‌మో అంద‌రికీ తెలిసిందే&period; ఆయ‌à°¨‌ను à°­‌క్తులు వెన్న దొంగ అని పిలుస్తారు క‌దా&period; అవును&comma; వెన్న అంటే కృష్ణుడికి బాగా ఇష్టం&period; అందుకే ఆయ‌న్ను పూజించేట‌ప్పుడు వెన్న‌ను నైవేద్యంగా à°¸‌à°®‌ర్పించాలి&period; దీంతో à°­‌క్తులు కోరుకున్న‌వి నెర‌వేరుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87771 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;naivedyam-1&period;jpg" alt&equals;"which type of naivedyam is good for which god " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంజ‌నేయ స్వామి&period;&period; ఆంజ‌నేయ స్వామి గొప్ప రామ à°­‌క్తుడు&period; రామున్ని ఆయన పూజించిన‌ట్టుగా ఎవ‌రూ పూజించ‌లేరు&period; ఈయ‌à°¨‌కు బెల్లం లేదా à°²‌డ్డూను నైవేద్యంగా పెట్టాలి&period; à°²‌క్ష్మీ దేవి&period;&period; చాలా మంది కేవ‌లం శ్రావ‌à°£ మాసంలోనే కాకుండా ప్ర‌తి శుక్ర‌వారం à°²‌క్ష్మీదేవికి పూజ‌లు చేస్తారు&period; కొంద‌రు వ్యాపారులు రోజూ ఆ దేవిని కొలుస్తారు&period; అయితే ఈమెకు పూర్ణాలు లేదా బూరెల‌ను నైవేద్యంగా పెడితే దేవి అనుగ్ర‌హం à°²‌భిస్తుంది&period; వినాయ‌కుడు&period;&period; వినాయ‌క చ‌వితిని à°­‌క్తులు ఏటా ఎంతో గొప్ప‌గా జ‌రుపుకుంటారు&period; à°¨‌à°µ రాత్రులపాటు పూజ‌లు చేసి ఆయ‌à°¨ విగ్ర‌హాల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిమ‌జ్జనం చేస్తారు&period; అయితే వినాయ‌కున్ని నిజానికి ఎప్పుడైనా పూజించ‌à°µ‌చ్చు&period; ఆయ‌à°¨‌కు పూజ‌లు చేసిన‌ప్పుడు కుడుములు&comma; ఉండ్రాళ్లు నైవేద్యంగా పెడితే మంచిది&period; అనుకున్న à°ª‌నులు à°¸‌కాలంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్త‌వుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts