హెల్త్ టిప్స్

షుగ‌ర్ ఉన్న‌వారు ఇలా చేస్తే ఇన్సులిన్ స‌రిగ్గా వినియోగం అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకసారి బరువు తగ్గించుకుంటే మరోమారు అది రాకుండా చూసుకోవడం చాలామందికి అసాధ్యంగానే వుంటుంది&period; కాని వివిధ రకాల ఆహారాలు&comma; డైటింగ్ విధానాలు వ్యాయామాలు డయాబెటిక్ రోగుల ఆరోగ్యంలో ప్రధాన పాత్ర వహిస్తాయి&period; వ్యాయామం చేస్తే అది రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ను నియంత్రించి టైప్ 2 డయాబెటీస్ రాకుండా చేస్తుంది&period; గ్లైసిమిక్ నియంత్రణ మెరుగైన రీతిలో వుండేలా చేస్తుంది&period; ఇప్పటికే టైప్ 2 డయాబెటీస్ వున్నవారికి క్రమంతప్పకుండా రోజూ వ్యాయామాలు చేస్తే వారి శారీరక సామర్ధ్యం పెరిగి&comma; వారిలోని ఇన్సులిన్ సక్రమంగా ఉపయోగించబడుతుంది&period; బరువును కూడా అరికడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; ఒక సారి బరువు తగ్గినవారు మరోమారు అధిక బరువు ఎక్కకుండా టైప్ 2 డయాబెటీస్ వ్యాధి బారిన పడకుండా తమ బ్లడ్ గ్లూకోజ్ స్ధాయిలను ఆహారం ద్వారానే తగ్గించుకోవచ్చు&period; అధిక బరువు తగ్గటానికి క్రమం తప్పని వ్యాయామం&comma; శారీరక శ్రమ మంచి మార్గాలని రీసెర్చి చెపుతోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87760 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;tablets&period;jpg" alt&equals;"diabetic persons do like this for insulin usage more " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బరువు తగ్గటం మీకు గల గుండెసంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గించడం&comma; మీ రక్తపోటు తక్కువగా వుంచటం&comma; చెడు కొల్లెస్టరాల్ అరికట్టటం వంటివి చేస్తుంది&period; మరి ఆరోగ్యకరమైన విధానంలో ఆహారాలు ఎలా తీసుకోవాలనే ప్రణాళికలు కొరకై ఈ విషయంలో నిపుణులైన డైటీషియన్లను లేదా సంబంధిత వైద్యులను సంప్రదించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts