హెల్త్ టిప్స్

మీ పిల్ల‌ల‌కు ఈ మిల్లెట్స్‌ను పెట్టండి.. వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు తమ రోజువారీ ఆహారంలో మిల్లెట్స్ ని చేర్చుకుంటున్నారు&period; పెద్దవారు మిల్లెట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదే&period; మరి చిన్న పిల్లలకి ఇవి పెట్టవచ్చా&quest; పెడితే ఏమవుతుంది&quest; ఇలాంటి సందేహాలు చాలామందికి ఉన్నాయి&period; అయితే పిల్లలు మిల్లెట్స్ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period; పిల్లల ఎదుగుదలకి పోషకాహారం చాలా ముఖ్యం&period; ఎంత మంచి ఫుడ్ ఇస్తే వారి ఎదుగుదల అంత బావుంటుంది&period; మాంసకృత్తులు&comma; విటమిన్లు&comma; ఖనిజాలతో ఉండే ఫుడ్స్ పిల్లలకి శక్తిని అందించి వారిని బాగా పెరిగేలా చేస్తాయి&period; మిల్లెట్స్ లో అలాంటి పోషక విలువలు చాలా ఉన్నాయి అని నిపుణులు చెబతున్నారు&period; ఏ చిరుధాన్యాలు తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వివరిస్తున్నారు&period; కొర్రలు ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు&period; ఇవి పెద్దవారికే కాదు&period; చిన్నపిల్లలకి కూడా చాలా మంచిది&period; అత్యంత పోషకమైన సూపర్ గ్రెయిన్స్ లో ఈ కొర్రలు కూడా ఉన్నాయండి&period; ఇందులో ప్రోటీన్స్&comma; పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి&period; ఇవన్నీ బిడ్డ ఎదుగుదలకి హెల్ప్ చేస్తాయి&period; ఇది ఐరన్&comma; కాల్షియానికి గొప్ప మూలం&period; కాబట్టి&comma; వీటిని తీసుకోవడం వల్ల పిల్లల ఎముకలు బలంగా మారతాయి&period; వీటిని వారానికి ఓసారి ఎలా అయినా ఇవ్వొచ్చు&period; కిచిడీలా చేయొచ్చు&period; లేదా పొంగల్&comma; పాయసం&comma; జావ లా అయినా చేసి తాగించవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగుల్లో విటమిన్లు&comma; ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి&period; ముందుతరం వారు వీటినే ఎక్కువగా తినేవారు దాంతో వారు ఆరోగ్యంగా ఉండేవారు&period; తల్లులు ఆరోగ్యంగా ఉండడానికి&comma; దంత ఆరోగ్యానికి&comma; పిల్లల ఎదుగుదలకి అవసరమయ్యే కాల్షియం రాగుల్లో పుష్కలంగా ఉంటుంది&period; వీటితో పాటు ఐరన్&comma; విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి&period; ఇవి పిల్లల్లో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి&period; వీటిని కూడా జావ&comma; దోశ&comma; ఇడ్లీ&comma; లడ్డూల్లా చేసి ఇవ్వొచ్చు&period; జొన్నలు కూడా చాలా ముఖ్యమైన చిరుధాన్యాలు&period; వీటిలో ప్రోటీన్&comma; ఫైబర్&comma; ఐరన్&comma; మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి&period; వీటిని తింటే ఎముకలు&comma; గుండె ఆరోగ్యం బావుంటుంది&period; జీర్ణక్రియ మెరుగ్గా మారి రక్తప్రసరణ పెరుగుతుంది&period; మలబద్దకాన్ని దూరం చేస్తుంది&period; వీటిని పిల్లలకు స్నాక్స్ లా చేసి ఇవ్వొచ్చు&period; అలా చేస్తే వారు వీటిని ఎంజాయ్ చేస్తూ తింటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87749 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;millets&period;jpg" alt&equals;"give these millets to your kids for their health " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌జ్జ‌లను కూడా పిల్లలకి పెట్టొచ్చు&period; ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది&period; ఇమ్యూనిటీని పెంచే కాల్షియం&comma; ఐరన్&comma; పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి&period; వీటిని తినడం వల్ల ఇన్ఫెక్షన్స్ నుండి పిల్లలని కాపాడుకోవచ్చు&period; వీటిని లడ్డూల్లా చేసి ఇవ్వొచ్చు&period; కూరగాయల తో కలిపి కట్లెట్ లా చేసి ఇవ్వొచ్చు&period; దోశలు కూడా చేసి ఇవ్వొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts