చిట్కాలు

పాల పొడిని ఇలా ఉప‌యోగిస్తే చాలు.. మీ ముఖం అందంగా మారి మెరుస్తుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో పాలు లేకపోతే పాలపొడితో క్షణాలలో పాలు తయారు చేసేస్తాం&period; అయితే పాల పొడి అనేది ఇన్స్టెంట్ పాలు రెడీ చేయడానికే కాదు&period;&period; అందాన్ని సంరక్షించుకోవడానికీ సహాయపడుతుంది అని సౌందర్య నిపుణులు చెబతున్నారు&period; పాల పొడిలోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా మార్చి&comma; కాంతివంతంగా చేస్తుంది&period; పాల పొడిలోని బీటా హైడ్రాక్సీ యాసిడ్ ఎక్స్ ఫోలియేటింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలపొడిలోని విటమిన్ డి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది&period; పాల పొడి కొలాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది&period; ఇది క్లెన్సర్ గా పనిచేసి&period;&period; చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది&period; చర్మానికి తేమనందించి&period;&period; మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది&period; పాలపొడిని మీ బ్యూటీ కేర్ లో ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87753 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;milk-powder&period;jpg" alt&equals;"use milk powder in this way for your beauty " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడేవారు&period;&period; చెంచా చొప్పున పాలపొడి&comma; శనగపిండి&comma; ఆరెంజ్ రసాన్ని కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి&period; ఈ పేస్టు ముఖానికి ప్యాక్ లా అప్లై చేసి&period;&period; 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి&period; ఆ తర్వాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోండి&period; ఇలా తరచుగా చేస్తే ఎండ కారణంగా కమిలిన చర్మం తాజాగా మారుతుంది&period; రెండు చెంచాల పెరుగు&comma; చెంచా పాలపొడి&comma; అరచెంచా నిమ్మరసం కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి&period; దీన్ని ముఖానికి ప్యాక్ లా అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి&period; ఇలా వారానికి రెండుసార్లు చేస్తే&period;&period; పిగ్మెంటేషన్ మచ్చలు దూరం అవుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts