ఆధ్యాత్మికం

Pot Breaking : అంత్య‌క్రియ‌ల స‌మ‌యంలో కుండ‌లో నీళ్లు పోసి రంధ్రం ఎందుకు పెడ‌తారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pot Breaking &colon; శరీరం&comma; ఆత్మ రెండు వేరు వేరు&period; కలియుగ ధర్మం ప్రకారం&comma; మనిషి జీవితకాలం 120 ఏళ్లు&period; కానీ ఈ రోజుల్లో అది 60 కి చేరిపోయింది&period; ఆత్మ చెప్పినట్లు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి&period; శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు కూడా ఆత్మ ఉంటుంది&period; శరీరం చనిపోయాక ఆత్మ అందులో ఉండలేదు&period; ఎందుకు అలా జరుగుతుందంటే ఆత్మ చెప్పినట్లు శరీరం వినే పరిస్థితిలో లేదు కాబట్టి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుండి అన్నీ కూడా వేరైపోతాయి&period; శరీరాన్ని దహనం చేసే దాకా మళ్లీ వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది&period; పాడె కట్టేసి శరీరాన్ని తీసుకు వెళ్ళేటప్పుడు శ్మ‌శానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని కింద పోస్తారు&period; ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ల మీద ఇష్టంతో ఆత్మ వస్తుందట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53732 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;pot-breaking&period;jpg" alt&equals;"why pot breaking is done in cremation " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం పోయడం వల్ల ఏమవుతుంది అంటే ఆత్మ బియ్యాన్ని పూర్తిగా ఒక్కో గింజలు లెక్కించిన తర్వాత మాత్రమే చూడడానికి అవుతుంది&period; అది కూడా సూర్యాస్తమయం లోపు మాత్రమే&period; అంత సేపు లోగా లెక్కించకపోతే మళ్లీ మొదటి నుండి లెక్క పెట్టాలి&period; శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి ఓ రంధ్రము పెట్టి&comma; దాని నుండి నీరు ఎలా అయితే వెళ్ళిపోతుందో&period;&period; శరీరం నుండి ఆత్మ అలాగే వెళ్ళిపోయింది అని చెప్పినట్టు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుండని పగలకొట్టేసి ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చిస్తాము&period;&period; ఇక నీకు ఈ శరీరం ఉండదు&period; నువ్వు వెళ్ళిపో అని చెప్పినట్టు&period; దాంతో ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతుంది&period; మన పెద్దవాళ్లు చేశారు&period; మన పూర్వీకులు చేశారు&period; అలానే మనం కూడా పాటించాలని మనం చేస్తాం తప్ప దాని వెనుక కారణమైతే మనకు తెలియదు&period; కానీ దాని వెనుక కారణమైతే ఇది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts