మలబద్దకం

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా ? అయితే ఈ 7 ఆహారాల‌ను రోజూ తీసుకోండి.. ఆ స‌మ‌స్య త‌గ్గుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య అనేది à°¸‌à°¹‌జంగానే దాదాపుగా అంద‌రికీ à°µ‌స్తుంటుంది&period; దీంతో తీవ్ర‌మైన ఇబ్బందులు క‌లుగుతాయి&period; ఒక à°ª‌ట్టాన అది à°¤‌గ్గ‌దు&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°µ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period; అయితే కింద తెలిపిన 7 ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ ఆహారాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3910 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;pineapple-juice&period;jpg" alt&equals;"take these 7 foods daily to prevent constipation " width&equals;"750" height&equals;"464" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; రోజూ à°¤‌గినంత నీటిని తాగ‌క‌పోతే à°¶‌రీరంలో ద్ర‌వాలు à°¤‌గ్గిపోతాయి&period; దీంతో డీహైడ్రేష‌న్ బారిన à°ª‌à°¡‌తారు&period; à°«‌లితంగా à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°µ‌స్తుంది&period; క‌నుక రోజూ à°¤‌గినంత మోతాదులో నీటిని తాగాలి&period; రోజూ క‌నీసం 2 లీట‌ర్ల నీటిని తాగితే à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; రోజూ తీసుకునే ఆహారంలో ఫైబ‌ర్ లేక‌పోయినా à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°µ‌స్తుంది&period; క‌నుక ఫైబ‌ర్ &lpar;పీచు à°ª‌దార్థం&rpar; ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి&period; రోజూ క‌నీసం 30 గ్రాముల మోతాదులో à°¶‌రీరానికి ఫైబర్ అందేలా చూసుకుంటే జీర్ణ à°¸‌à°®‌స్య‌లు రావు&period; ముఖ్యంగా à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period; ఫైబ‌ర్ ఎక్కువ‌గా పండ్లు&comma; కూర‌గాయ‌లు&comma; తృణ ధాన్యాలు&comma; చిరు ధాన్యాలలో ఉంటుంది&period; వీటిని తింటే à°®‌à°²‌à°¬‌ద్ద‌కం ఏర్ప‌à°¡‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; బ్రోక‌లీలో అనేక పోష‌కాలు ఉంటాయి&period; ఇవి శరీర అంత‌ర్గ‌à°¤ వ్య‌à°µ‌స్థ‌à°²‌ను శుభ్రం చేస్తాయి&period; బ్రోక‌లీలో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; దీన్ని ఉడ‌క‌బెట్టి రోజూ ఒక క‌ప్పు మోతాదులో తింటున్నా à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య‌ను అంజీర్ పండ్లు à°¤‌గ్గిస్తాయి&period; ఈ పండ్ల‌ను నేరుగా తిన‌à°µ‌చ్చు&period; లేదా డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ à°²‌భిస్తాయి&period; డ్రై ఫ్రూట్స్ అయితే నీటిలో నాన‌బెట్టి తిన‌డం మంచిది&period; ఉద‌యం నాన‌బెట్టి రాత్రి నిద్ర‌కు ముందు తిన‌à°µ‌చ్చు&period; లేదా రాత్రి నాన‌బెట్టి à°®‌రుస‌టి రోజు ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపునే తిన‌à°µ‌చ్చు&period; దీంతో à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్యను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; అవిసె గింజ‌లను సూప‌ర్ ఫుడ్‌గా చెబుతారు&period; వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి&period; ఇవి à°®‌à°¨‌కు ఆరోగ్యాన్ని అందిస్తాయి&period; ఈ గింజ‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; ఇది à°®‌à°²‌à°¬‌ద్ద‌కాన్ని à°¤‌గ్గిస్తుంది&period; రోజూ అవిసె గింజ‌à°² పొడిని 2 టీస్పూన్ల మోతాదులో పెరుగులో క‌లిపి తీసుకోవ‌చ్చు&period; లేదా పెనంపై ఆ గింజ‌à°²‌ను కొద్దిగా వేయించి ఒక గుప్పెడు మోతాదులో తిన‌à°µ‌చ్చు&period; దీంతో à°®‌à°²‌à°¬‌ద్దకం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; పైనాపిల్ జ్యూస్‌ను రోజూ ఒక గ్లాస్ మోతాదులో తీసుకుంటే à°®‌à°²‌à°¬‌ద్ద‌కం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; పైనాపిల్‌లో ఉండే ఎంజైమ్‌లు&comma; విట‌మిన్లు à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; యాపిల్ లేదా అర‌టి&comma; బొప్పాయి పండ్ల‌ను రోజూ తీసుకుంటున్నా à°®‌à°²‌à°¬‌ద్ద‌కాన్ని à°¤‌గ్గిస్తాయి&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts