వినోదం

ఒక్కడు సినిమాలో మహేష్ బాబు చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యి హీరో&comma; హీరోయిన్లుగా స్థిరపడిపోయారు&period; మరికొందరు మాత్రం అరకొరగా ఒకటి రెండు సినిమాలు చేసి ఆ తర్వాత కనుమరుగైపోయారు&period; అయితే ఇప్పట్లో హీరోల చెల్లెలి పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు కానీ&period;&period; అప్పట్లో మాత్రం హీరోకి చెల్లి ఉంది అంటే ఇక ఆ పాత్ర కోసం ఎంతో జాగ్రత్త పడుతూ కొంతమంది నటులని సెలెక్ట్ చేసేవారు&period; ఇలా హీరో చెల్లెలి పాత్రలో నటించి గుర్తింపు సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు&period; అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో తీసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే కోవలో ఒక్కడు సినిమాలో మహేష్ బాబు చెల్లెలిగా చేసిన అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది&period; విభిన్న కథా చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్కడు చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అప్పట్లో ఆల్ టైం రికార్డ్ ను సృష్టించిన విషయం తెలిసిందే&period; ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడిగా భూమిక నటించిది&period; ఈ చిత్రంలో మహేష్ బాబుకి చెల్లిగా చేసిన అమ్మాయి చాలా సహజంగా నటించింది అన్న పేరు తెచ్చుకుంది&period; ఈ అమ్మాయి పేరు నిహారిక&period; ఈమె ఒక్కడు సినిమాకు ముందు మోహన్ బాబు హీరోగా చేసిన యమజాతకుడు అనే సినిమాలో మోహన్ బాబు కి మేనకోడలుగా చేసింది&period; అలాగే వెంకటేష్ హీరోగా ప్రేమించుకుందాం రా అనే చిత్రంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-80792" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;okkadu-movie-niharika&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత నిహారికకు చాలా అవకాశాలు వచ్చాయి&period; కానీ ఆమె చదువుకు ఇబ్బంది అవుతుంది అని ఆమె పేరెంట్స్ మళ్ళీ సినిమాలలో నటించడానికి అంగీకరించలేదు&period; దీంతో నిహారిక కూడా వచ్చిన అవకాశాలకు నో చెప్పి చదువులపై దృష్టి పెట్టింది&period; ఇప్పుడు ఆమె తన చదువుని పూర్తి చేసుకొని మళ్లీ సినిమా అవకాశాల కోసం ఫోటో షూట్ చేసింది&period; ప్రముఖ దర్శకుడు నిహారికకు అవకాశం ఇస్తానని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-80793" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;okkadu-movie-niharika-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts