ఆక‌లిని అదుపు చేయ‌లేక‌పోతున్నారా ? రోజూ వాల్‌న‌ట్స్ తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు ఆక‌లి బాగా వేస్తుందా &quest; షుగ‌ర్ లేకున్నా&period;&period; ఆకలి బాగా అవుతుందా &quest; ఏది క‌à°¨‌à°¬‌డితే అది లాగించేస్తున్నారా &quest; ఆక‌లిని à°¤‌ట్టుకోలేక‌పోతున్నారా &quest; అయితే అది క‌చ్చితంగా à°¸‌మస్యే&period; దాంతో అధికంగా à°¬‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అయితే ఈ à°¸‌à°®‌స్య‌కు వాల్‌à°¨‌ట్స్ చ‌క్క‌ని à°ª‌రిష్కారం చూపుతాయి&period; వాల్‌à°¨‌ట్స్‌ను ఆక‌లి అయిన‌ప్పుడ‌ల్లా తింటే&period;&period; ఆక‌లి నియంత్ర‌à°£‌లోకి రావ‌డంతోపాటు అధిక à°¬‌రువు కూడా à°¤‌గ్గుతారు&period; దీంతో పోష‌కాలు కూడా అందుతాయి&period; ఈ మేర‌కు సైంటిస్టులు ఈ విష‌యాన్ని శాస్త్రీయంగా ధ్రువీక‌రించారు కూడా&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిస్‌&comma; ఒబెసిటీ అండ్ మెట‌బాలిజం అనే ఓ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మైన అధ్య‌à°¯‌నం ప్ర‌కారం&period;&period; నిత్యం వాల్‌à°¨‌ట్స్‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ మెద‌డులోని ఓ ప్రాంతం యాక్టివేట్ అవుతుంది&period; దీంతో ఆక‌లి అదుపులోకి à°µ‌స్తుంది&period; రీసెర్చ‌ర్లు చెబుతున్న ప్ర‌కారం&period;&period; à°®‌à°¨ జీర్ణాశ‌యానికి&comma; మెద‌డుకు నేరుగా సంబంధం ఉంటుంది&period; మనం ఆహారం తిన‌డం ప్రారంభించాక‌&period;&period; జీర్ణాశ‌యం నిండితే ఆ సిగ్న‌ల్ మెద‌డుకు చేరుతుంది&period; దీంతో ఇక చాలు అనే సిగ్న‌ల్‌ను మెద‌డు à°®‌నకు పంపుతుంది&period; అప్పుడు à°®‌నం తిన‌డం ఆపేస్తాం&period; à°¸‌రిగ్గా వాల్‌à°¨‌ట్స్‌ను తిన‌డం à°µ‌ల్ల కూడా ఇలాగే జ‌రుగుతుంద‌ట‌&period; కొద్దిగా వాల్‌à°¨‌ట్స్‌ను తింటే&period;&period; క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; మెద‌డు ఇక చాలు అనే సిగ్న‌ల్‌ను పంపుతుంది&period; ఈ క్ర‌మంలో ఎక్కువ సేపు మెద‌డు అలా à°ª‌నిచేస్తూనే ఉంటుంది&period; దీంతో చాలా సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు&period; à°«‌లితంగా ఆక‌లి కంట్రోల్ అవుతుంది&period; ఇలా తీవ్రమైన ఆక‌లి à°¸‌à°®‌స్య ఉన్న‌వారు దాన్నుంచి తేలిగ్గా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-66722" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;walnuts&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఒక‌వేళ ఆక‌లి అయినా&period;&period; à°®‌ళ్లీ వాల్‌à°¨‌ట్స్‌నే తినాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేయ‌డం à°µ‌ల్ల క్రమంగా ఆక‌లి à°®‌à°¨ అదుపులోకి à°µ‌స్తుంది&period; దీంతోపాటు వాల్‌à°¨‌ట్స్‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల వంటి అద్భుత‌మైన పోష‌కాలు అందుతాయి&period; దీంతో అధిక à°¬‌రువు à°¤‌గ్గ‌à°¡‌మే కాదు&comma; గుండె ఆరోగ్యం కూడా సుర‌క్షితంగా ఉంటుంది&period; క‌నుక ఇక‌పై భోజ‌నానికి&comma; భోజ‌నానికి à°®‌ధ్య ఆక‌లి బాగా అయితే&period;&period; జంక్ ఫుడ్ తిన‌డానికి à°¬‌దులుగా గుప్పెడు వాల్‌à°¨‌ట్స్‌ను తింటే&period;&period; ఆక‌లి అదుపులో ఉంటుంది&period; అలాగే à°®‌à°¨ à°¶‌రీర ఆరోగ్యం కూడా సుర‌క్షితంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts