వినోదం

Chiranjeevi : చిరంజీవి చెంప వాచేలా కొట్టిన ఆ స్టార్ హీరోయిన్.. ఎవ‌రో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi &colon; టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఇంతటి క్రేజ్ రావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారనే విషయం అందరికీ తెలిసిందే&period; కెరీర్ మొదట్నుండి ఇప్పటివరకు ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి స్పెషల్ ఇమేజ్ ను దక్కించుకున్నారు&period; తనకు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా ఇంతటి విజయాన్ని సొంతం చేసుకున్నారు&period; స్వయంకృషితో ఉన్నతంగా ఎదిగిన ఘనత చిరంజీవికే దక్కుతుంది&period; తాను సెలెక్ట్ చేసుకున్న పాత్ర ఎలాంటిదైనా&period;&period; ఎంత కఠినంగా ఉన్నా ఆ పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేయాల్సిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతటి హార్డ్ వర్క్ చేశారు కనుకే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి మెగాస్టార్ గా నిలిచారు&period; అంతకు మించిన స్టార్ డమ్ తెచ్చుకున్నారు&period; అలాంటి మెగాస్టార్ ను ఓ హీరోయిన్ చెంపదెబ్బ కొట్టింది&period; అలా కొట్టడంతో చిరు చెంప వాచిపోయింది&period; రాధిక హీరోయిన్ గా&comma; మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన న్యాయం కావాలి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే&period; ఈ సినిమాలో చిరంజీవి&period;&period; రాధికను మోసం చేసే పాత్రలో నటించారు&period; అలా ఓ సందర్భంలో చిరంజీవిని చెంపపై కొట్టాల్సి వస్తుంది&period; ఆ సమయంలో రాధిక&period;&period; చిరంజీవిని కాస్త గట్టిగా కొట్టారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64895 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chiranjeevi-9&period;jpg" alt&equals;"actress radhika hit chiranjeevi in film making " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సీన్ లో రాధిక అభ్యంతరం తెలిపినా&period;&period; సీన్ రియాలిటీ కోసం ఇలా చేయాల్సిందేనని చిరంజీవి పట్టు పట్టారట&period; అందుకే రాధిక అంత గట్టిగా కొట్టడం జరిగింది&period; ఆ తర్వాత చిరంజీవి చెంప దెబ్బకి వాచిపోయిందట&period; దాంతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా షాక్ అయ్యారు&period; ఏది ఏమైనా చిరంజీవి డెడికేషన్ కి అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు&period; అందుకే చిరంజీవికి అభిమానుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది&period; ఆ తర్వాత చిరు సినీ కెరీర్ లో ఎన్నో సినిమాల్లో తన పాత్ర కోసం ఎన్నో రియల్ సంఘటనల్ని ఎదుర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts