వినోదం

Anushka Malhotra : డాడీ మూవీలో న‌టించిన ఈ చిన్నారి ఇప్పుడు ఏం చేస్తోంది, ఎలా ఉందో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Anushka Malhotra &colon; మెగాస్టార్ చిరంజీవి à°¨‌టించిన ఫేమ‌స్ చిత్రాల‌లో డాడీ సినిమా ఒక‌టి&period; ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించిందో ప్రత్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; సురేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో పెద్దగా ఆడలేదు&period; యావరేజ్ అయినా కూడా చిరంజీవి అభిమానులతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు మాత్రం బాగా నచ్చేసింది డాడీ సినిమా&period; ఇక అందులో చిరంజీవి తర్వాత అంతగా ఆకట్టుకున్న మరో యాక్టర్ చిన్నారి పాప&period; అక్షయ పాత్రకు ప్రాణం పోసింది ఈ పాప&period; ద్విపాత్రాభినయం చేసిన ఈ చిన్నారికి అప్పట్లో మంచి ఫాలోయింగ్ వచ్చింది&period; చూస్తుండగానే డాడీ సినిమా వచ్చి 20 ఏళ్లు కావొస్తోంది&period; డాడీ సినిమా à°¤‌ర్వాత చాలా ఆఫ‌ర్స్ à°µ‌చ్చినా కూడా à°ª‌లు కార‌ణాల à°µ‌à°²‌à°¨ ఆమె గుడ్ బై చెప్పింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డాడీ సినిమాలో చిరంజీవి తర్వాత అంతగా ఆకట్టుకున్న మరో యాక్టర్ ఆ పాప&period; అక్షయ పాత్రకు ప్రాణం పోసింది ఈ పాప&period; ద్విపాత్రాభినయం చేసిన ఈ చిన్నారికి అప్పట్లో మంచి ఫాలోయింగ్ వచ్చింది&period; ఆ చిన్నారి ఇప్పుడు హీరోయిన్‌ రేంజ్‌లో మారిపోయింది&period; తన పేరు అనుష్క మల్హోత్రా&period; తెలుగమ్మాయి కాకపోయినా కూడా డాడీలో చిరుతో క‌లిసి అద్భుతమైన à°¨‌ట‌నను ప్ర‌à°¦‌ర్శించింది అనుష్క&period; అచ్చంగా తండ్రీ కూతుళ్లే అనిపించారు&period; ఆ తర్వాత చాలా కాలం పాటు కూడా ఈ పాప పేరు తెలుగులో మార్మోగిపోయింది&period; కానీ ఎందుకో మరి డాడీ తర్వాత స్క్రీన్‌పై పెద్దగా కనిపించలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55943 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;Anushka-Malhotra&period;jpg" alt&equals;"Anushka Malhotra have you seen her now how she is changed " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమాలో చిరంజీవికి దీటుగా నటించింది&period; ఎమోషనల్ సన్నివేశాల్లో తన‌ నటనతో అదరగొట్టింది&period; ముఖ్యంగా అనుష్క à°®‌ల్హోత్రా నీలి రంగు క‌ళ్ల‌తో అమాయ‌క‌త్వంతో చెప్పే మాట‌లు ఎంతో ఆక‌ట్టుకుంటాయి&period; డాడీ సినిమాలోని గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి అనే పాట ఎంత పెద్ద హిట్టో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌à°¸‌రం లేదు&period; ఈ పాట ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉంటుంది&period; పుట్టిన రోజు à°µ‌చ్చిందంటే ఇదే పాట‌ను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా పెట్టి వీడియోల‌ను పెడుతుంటారు&period; ఇప్పుడు హీరోయిన్స్ కూడా కుళ్లుకునేంత అందంగా మారిపోయింది ఆ చిన్నారి&period; ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే దర్శనమిస్తున్నాయి&period; సినిమాలకు దూరంగా తన పని తాను చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ&period; అయితే à°­‌విష్య‌త్తులోనైనా సినిమాల్లోకి వస్తుందా&period;&period; రాదా&period;&period; అన్న‌ది చూడాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-55942" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;Anushka-Malhotra-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts