వృక్షాలు

Nalla Thumma Chettu : న‌ల్ల తుమ్మ చెట్టుతో ఎన్నో ఉప‌యోగాలు.. ముఖ్యంగా పురుషుల‌కు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Nalla Thumma Chettu &colon; à°®‌à°¨ చుట్టూ ఉండే అనేక à°°‌కాల వృక్ష జాతుల్లో à°¨‌ల్ల తుమ్మ చెట్టు కూడా ఒక‌టి&period; ఈ చెట్టును à°®‌నలో చాలా మంది చూసే ఉంటారు&period; ఈ చెట్టుకు ముళ్ల‌తో కూడిన కొమ్మ‌లు&comma; à°¨‌ల్ల‌ని బెర‌డు&comma; à°ª‌సుపు రంగు పూలు ఉంటాయి&period; దీనిని ఆంగ్లంలో గ‌మ్ అర‌బిక్ ట్రీ అని పిలుస్తారు&period; à°¨‌ల్ల తుమ్మ చెట్టులో ప్ర‌తిభాగం ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లను à°¨‌యం చేయ‌డంలో à°¨‌ల్ల తుమ్మ చెట్టు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; à°¨‌ల్ల తుమ్మ చెట్టు à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌ల్ల తుమ్మ‌చెట్టు పుల్ల దంత à°¸‌à°®‌స్య‌à°²‌కు దివ్యౌష‌ధంగా à°ª‌ని చేస్తుంది&period; తుమ్మ పుల్ల‌తో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం à°µ‌ల్ల దంతాల à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ తొల‌గిపోతాయి&period; దంతాలు దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంటాయి&period; రోజూ à°¨‌ల్ల తుమ్మ‌చెట్టు బెర‌డును à°¨‌à°®‌à°²‌డం à°µ‌ల్ల దంతాల à°¸‌à°®‌స్య‌లతోపాటు నోటి దుర్వాస‌à°¨ కూడా à°¤‌గ్గుతుంది&period; à°¨‌ల్ల తుమ్మ జిగురును నీటిలో నాన‌బెట్టి ఆ నీటితో పాదాల‌ను క‌డుక్కోవ‌డం à°µ‌ల్ల పాదాల à°ª‌గుళ్లు à°¤‌గ్గుతాయి&period; అంతేకాకుండా పాదాలు నిగారింపును సొంతం చేసుకుంటాయి&period; ఎండిన తుమ్మ ఆకుల పొడిని గాయాల‌పై&comma; పుండ్ల‌పై రాయ‌డం à°µ‌ల్ల అవి త్వ‌à°°‌గా మానుతాయి&period; à°¨‌ల్ల తుమ్మ ఆకుల‌ను మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని à°¤‌à°²‌కు à°ª‌ట్టించి ఆరిన à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం à°¸‌à°®‌స్య à°¤‌గ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55946 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;Nalla-Thumma-Chettu&period;jpg" alt&equals;"Nalla Thumma Chettu many wonderful health benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తుమ్మ బెర‌డుతో చేసిన క‌షాయంలో సైంధ‌à°µ à°²‌à°µ‌ణాన్ని క‌లిపి పుక్కిలించ‌డం à°µ‌ల్ల టాన్సిల్స్ à°µ‌ల్ల క‌లిగే నొప్పి à°¤‌గ్గుతుంది&period; à°¨‌ల్ల తుమ్మ చెట్టు బెర‌డును నీటితో క‌లిపి మెత్త‌గా నూరాలి&period; ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మ వ్యాధులు ఉన్న చోట రాయ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; à°¡‌యేరియాతో బాధ‌à°ª‌డే వారికి తుమ్మ చెట్టు ఆకులు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; తుమ్మ ఆకుల‌ను&comma; జీల‌క‌ర్ర‌ను&comma; వామును క‌లిపి నీటిలో వేసి à°®‌రిగించాలి&period; ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే à°¡‌యేరియా à°¤‌గ్గుతుంది&period; తుమ్మ బెర‌డు క‌షాయాన్ని నీటిలో క‌లిపి ఆ నీటితో స్నానం చేయ‌డం à°µ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా à°¤‌యారువుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లేత తుమ్మ ఆకుల‌ను మెత్త‌గా నూరి నీటిలో క‌లిపి తాగ‌డం à°µ‌ల్ల నీళ్ల విరేచ‌నాలు à°¤‌గ్గుతాయి&period; à°¨‌ల్ల తుమ్మ కాయ‌à°² పొడిని&comma; తుమ్మ జిగురు పొడిని à°¸‌à°®‌పాళ్ల‌లో తీసుకుని రెండింటినీ క‌లిపి నిల్వ చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని ప్ర‌తిరోజూ ఒక టీ స్పూన్ మోతాదుగా తేనెతో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల విరిగిన ఎముకలు త్వ‌à°°‌గా అతుక్కుంటాయి&period; à°¨‌ల్ల తుమ్మ కాయ‌à°²‌ను ఎండ‌బెట్టి పొడిగా చేసుకోవాలి&period; ఈ పొడికి à°ª‌టిక బెల్లం పొడిని క‌లిపి చిన్న ఉండ‌గా చేసి రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల పురుషుల్లో à°µ‌చ్చే స్వ‌ప్న స్క‌à°²‌నాల à°¸‌à°®‌స్య‌తోపాటు శీఘ్ర‌స్క‌లనం à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా à°¨‌ల్ల తుమ్మ చెట్టు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts