వినోదం

బాహుబ‌లిలో ప్ర‌భాస్ శివ‌లింగాన్ని ఎత్తే సీన్ ముందు ఏం జ‌రిగిందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు&period; ఈ సినిమాకు నిర్మాతగా మురళీమోహన్ చేశారు&period; ఈ సందర్భంలో మురళీమోహన్ శోభన్ బాబు వద్దకు వెళ్లి సినిమాలోని నాజర్ క్యారెక్టర్ చేయాలని కోరారట&period; కానీ శోభన్ బాబు దాన్ని ఇట్టే తిరస్కరించాడట&period; దీంతో దాన్ని నాజర్ చేత చేయించారు&period; దీన్ని శోభన్ బాబు రిజెక్ట్ చేయడానికి ఏకైక కారణం ఆయన అభిమానులు ఆయనని ఆనాటి సోగ్గాడు గానే గుర్తుపెట్టుకోవాలని శోభన్ బాబు కోరిక&period; ప్రస్తుతం రవితేజ స్టార్ హీరో కానీ అతని లైఫ్ లో సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్ గా నాగార్జున టబు నటించిన నిన్నే పెళ్ళాడుతా మూవీ కి రవితేజ అసిస్టెంట్ గా చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమాలో నాగార్జున హెయిర్ బాగా ఎగిరేలా ఫ్యాన్ ని పట్టుకున్న వారిలో రవితేజ కూడా ఒకరు&period; గమ్యం మూవీ లో అల్లరి నరేష్ చనిపోతాడని మనకు తెలుసు&period; ఆ సీన్ చూస్తే అందరికీ బాధనిపిస్తుంది&period; కానీ ఆ సీన్ చేసిన రోజు నరేష్ పుట్టిన రోజంట&period; ఈగ సినిమా క్లైమాక్స్ లో వచ్చే తాగుబోతు రమేష్ క్యారెక్టర్ కి ముందుగా రవితేజని అనుకున్నారట రాజమౌళి&period; కానీ చివరికి ఆ సీన్ కామెడీగా ముగించాలనే కోరికతో జక్కన్న తాగుబోతు రమేష్ ని తీసుకున్నారట&period; మన్మధుడు సినిమా క్లైమాక్స్ లో నాగార్జున నీళ్లలోకి దూకడానికి భయపడతారు అనేది సీన్&period;కానీ వాస్తవానికి భయపడింది సోనాలి&period; మనకు ఎప్పుడూ టీవీలో కనిపించే లలిత జ్యువెలరీ ఎండి కిరణ్ కుమార్ ఒక సినిమాలో కనిపించారు తెలుసా&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75299 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;baahubali-shivling&period;jpg" alt&equals;"baahubali shiv ling scene do you know what happened before that " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేంటంటే లింగా మూవీలో&period;&period; ఇందులో జ్యువెలరీ ఓనర్ గా కనిపించింది కిరణ్ కుమారే&period; యమలీల సినిమాలో మహేష్ బాబు హీరో అనుకున్నారు&period; కానీ సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోకపోవడంతో ఆలోచన విరమించుకున్నారట&period; తర్వాత అదే రోజుల్లో ఆలీ నటించారు&period;&period; ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు&period;&period; బాహుబలి సినిమాలో ప్రభాస్ శివ లింగం ఎత్తుకునే ఈ సీన్ చూస్తే అందరికీ గూస్ బామ్స్ పుడతాయి&period; కానీ ఆ సీన్ కు ముందే ప్రభాస్ చేతికి ఆపరేషన్ అయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts