వినోదం

Viral Photo : క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Photo &colon; ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి&period; ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెలబ్రెటీ ఫోటో బాగా హల్ చల్ చేస్తోంది&period; రెండు జడలతో&comma; క్యూట్స్ స్మైల్ తో చూడడానికి ఎంతో ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం&period;&period; రంగుల ప్రపంచంలో అడుగు పెట్టి తన అందం&comma; అభినయంతో ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు&period; కేవలం 13 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టి చూడచక్కని రూపంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ చిన్నది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2001లో నీతోడు కావాలి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ హీరోయిన్&period;&period; ఆమె ఎవరో కాదు టాలీవుడ్ అందాల భామ ఛార్మి కౌర్&period; నీ తోడు కావాలి చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టి శ్రీ ఆంజనేయం చిత్రంతో సూపర్ హిట్ ను అందుకుంది ఛార్మి&period; నితిన్ సరసన శ్రీ ఆంజనేయ చిత్రంలో నటించి పద్దు శివంగి&period;&period; ఆడపులి&period;&period; అంటూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది&period; శ్రీ ఆంజనేయం సక్సెస్ తో వరుస ఆఫర్లు దక్కించుకుని ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయిపోయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65787 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;charmi&period;jpg" alt&equals;"charmi childhood photo viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాగార్జున&comma; వెంకటేష్&comma; ప్రభాస్ వంటి అగ్రస్థాయి హీరోలతో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సెట్ చేస్తుంది&period; ఛార్మి గౌరీ&comma; చంటి&comma; మాస్&comma; అనుకోకుండా ఒక రోజు&comma; పౌర్ణమి&comma; లక్ష్మి&comma; స్టైల్&comma; మంత్ర&comma; జ్యోతిలక్ష్మి వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది&period; 2015లో విడుదలైన మంత్ర 2 చిత్రంలో నటించిన తర్వాత చార్మి తెలుగులో మరే చిత్రంలో కూడా కనిపించలేదు&period; ప్రస్తుతం ఛార్మి&comma; పూరి జగన్నాథ్ తో కలిసి కనెక్ట్స్ బ్యానర్ ని స్థాపించి నిర్మాణ భాగస్వామ్యం వహిస్తుంది&period; కొంతకాలం క్రితం ఈ బ్యానర్ పై విడుదలైన లైగర్ చిత్రం భారీ డిజాస్టర్ కావడంతో చార్మి ఇన్నేళ్లుగా సంపాదించుకున్న ఆస్తులు మొత్తం నష్టపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts