వినోదం

Chiranjeevi Daddy Movie : డాడీ మూవీ ఎన్ని క‌లెక్ష‌న్ల‌ను సాధించిందో తెలుసా..? క్లైమాక్స్ అలా లేక‌పోతే ఇంకా ఎక్కువ వ‌చ్చేవి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi Daddy Movie &colon; ఇండస్ట్రీలో స్వయంకృషితో హీరోగా ఎదిగి సుప్రీం హీరోగా ఆతర్వాత మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి నుంచి మంచి మాస్ మసాలా మూవీని ఆడియన్స్ ఆశిస్తారు&period; ముఖ్యంగా ఫాన్స్ కి తగ్గ మసాలా ఉండాలి&period; అయితే ఈ మూసలోంచి బయటకు వచ్చి ఏదైనా నటనకు స్కోప్ ఉన్న సినిమా చేస్తే ఫెయిల్ అవుతున్నాయి&period; అందులో రుద్రవీణ&comma; ఆపద్భాంధవుడు ఉదాహ‌à°°‌à°£‌లు అని చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే నటన పరంగా అదిరిపోయిన డాడీ మూవీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం యావరేజ్ గా నిలిచింది&period; మాస్టర్ వంటి సూపర్ హిట్ మూవీ ఇచ్చిన సురేష్ కృష్ణ డైరెక్షన్ లో 2001 అక్టోబర్ 4à°¨ వచ్చిన డాడీ మూవీ చేదు అనుభవాన్ని మిగిల్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్లాస్ అండ్ ఫ్యామిలీ విలువ‌లతో చిరంజీవి చేసిన డాడీ మూవీలో పవన్ కళ్యాణ్ ఓ ఫైట్ డిజైన్ చేశాడు&period; ఇక అల్లు అర్జున్ ఓ చిన్న పాత్రలో కనిపిస్తాడు&period; మృగరాజు&comma; మంజునాథ మూవీస్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఫాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి&period; మొదటి రోజు సూపర్ ఓపెనింగ్స్ వచ్చాయి&period; నెల్లూరు రాజ్ థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి ఓ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి రామ్ చరణ్ ఆర్ధిక సాయ అందించాడు&period; తండ్రీ కూతుళ్ళ ఎమోషన్ తో కట్టిపడేసే ఈ మూవీలో ఎస్ఏ రాజ్ కుమార్ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్&period; కూతురు చనిపోయే సీన్ ఎమోషన్ కి గురిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61805 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;daddy-movie&period;jpg" alt&equals;"daddy movie collections details " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక గుమ్మాడి గుమ్మాడి అనే సాంగ్ ఎవర్ గ్రీన్ మెలోడీ సాంగ్&period; చిన్న పాపగా చేసిన అనుష్క ముద్దులొలికించింది&period; హీరోయిన్ సిమ్రాన్&comma; రాజేంద్ర ప్రసాద్ వంటి నటులంతా బాగానే నటించారు&period; 97 సెంటర్స్ లో 50&comma; షిఫ్ట్స్ తో కలిపి 25 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది&period; రూ&period;12 కోట్ల షేర్ తో యావరేజ్ అయింది&period; క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ మూవీ మాస్ ని అలరించలేక పోయింది&period; క్లైమాక్స్ నార్మల్ గా ఉండడం ఫాన్స్ కి రుచించలేదు&period; సాధారణంగా చిరంజీవి సినిమా అంటే పవర్ ఫుల్ విలన్ ఉండాలి&period; కానీ ఇది ఫ్యామిలీ సినిమా కావడంతో విలన్ కి స్కోప్ లేకుండా పోయింది&period; అయితే ఆడియన్స్&comma; కొందరు చిరు ఫాన్స్ కి ఇష్టమైన మూవీగా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts