వినోదం

బాహుబ‌లి సినిమాలో దీన్ని మీరు చూసే ఉంటారు క‌దా.. ఇదేమిటో.. ఏం ప‌నిచేస్తుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సంచ‌à°²‌à°¨ à°¦‌ర్శ‌కుడు రాజ‌మౌళి à°¦‌ర్శ‌క‌త్వంలో à°µ‌చ్చిన బాహుబ‌లి మూవీలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఇందులో à°¨‌టించిన అంద‌రికీ ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు à°µ‌చ్చింది&period; ప్ర‌భాస్‌&comma; రానా నేష‌à°¨‌ల్ స్టార్స్ అయ్యారు&period; వారి మార్కెట్ కూడా పెరిగింది&period; అయితే బాహుబ‌లి మూవీ గురించి ఎన్ని విష‌యాల‌ను తెలుసుకుంటున్నా ఇంకా à°®‌à°¨‌కు తెలియ‌ని ఎన్నో విష‌యాలు అందులో ఉంటూనే ఉన్నాయి&period; ఏదో ఒక విష‌యం గురించి à°®‌à°¨‌కు తెలుస్తూనే ఉంటుంది&period; ఈ క్ర‌మంలోనే తాజాగా అలాంటిదే à°®‌రొక విష‌యం గురించి తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాహుబ‌లి మూవీలో యుద్ధం సీన్ల à°¸‌à°®‌యంలో చిత్రంలో ఇచ్చిన à°ª‌రిక‌రాన్ని మీరు చూసే ఉంటారు&period; à°¶‌త్రువుల మీద‌కు భారీ గుండ్ల‌ను à°µ‌దిలేందుకు దీన్ని వాడ‌తారు&period; అయితే దీని గురించిన పూర్తి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; దీన్ని కాటాపుల్ట్ &lpar;catapult&rpar; అంటారు&period; అప్పటి వరకు కత్తులు కటార్లతోనే సాగుతున్న యుద్ధం వీటి రాకతో కొత్త టర్న్ తీసుకుందనే చెప్పాలి&period; ఈ యుద్ధ పరికరం సహాయంతోనే మగధ రాజైన అజాతశత్రు లిచ్చావీ రాజ్యాన్ని సునాయాసంగా ఓడగొట్టాడు&period; అప్పటి వరకు పాశ్చాత్య‌ దేశాలకే తెలిసిన ఈ కొత్త ఆయుధాన్ని మన దగ్గర ప్రవేశపెట్టాడు అజాతశత్రు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62077 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;catapult&period;jpg" alt&equals;"do you know about catapult used in baahubali movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పంగల కర్ర &lpar;ఉండేలు&rpar; కాన్సెప్ట్ తో తయారు చేసిన ఈ పరికరంలో మొదట తాడును&comma; తర్వాత ఎలాస్టిక్ ను&comma; తర్వాత స్ప్రింగ్స్ ను ఉపయోగించి పెద్ద పెద్ద బండరాళ్లను శత్రువుల పైకి విసిరేవారు&period; దీంతో శత్రు మూక చెల్లాచెదురయ్యేది&period; తర్వాత రాళ్లకు బదులు పేలుడు పదార్థాలు వాడారు&period; ఫిరంగుల‌ రాకతో వీటి ఉపయోగం తగ్గిపోయింది&period; ఎంటర్టైన్మెంట్ కోసం కూడా వీటిని ఉపయోగించేవారు&period; దూరంగా వలను ఏర్పాటు చేసి ఇందులోనుండి మనిషిని వల లోకి విసిరేసేవారు&period; నీటి జలాశయాల్లోకి కూడా వీటిలో కూర్చున్న మనుషులను విసిరేసేవారు&period; మొదట్లో దూరం అంచనా సరిగ్గా లేక కొంద‌రు చ‌నిపోయారు కూడా&period; à°¤‌రువాత దీన్ని అలా ఉప‌యోగించ‌డం మానేశారు&period; ఇక చాలా రాజుల విజయాల్లో కీలకపాత్ర పోషించి ఈ పరికరం బాహుబలి సినిమా ద్వారా మరోసారి à°®‌à°¨‌కు కనిపించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts