వినోదం

సమంత తరహాలో అరుదైన వ్యాధులతో బాధ పడుతున్న హీరోయిన్లు

<p style&equals;"text-align&colon; justify&semi;">అనారోగ్యాలు రావడం చాలా కామన్&period; సాధారణంగా మనుషులు అన్నాక అనేక జబ్బులతో ఇబ్బంది పడటం పెద్ద విషయమేమీ కాదు&period; కొన్ని మందులతో నయం అయ్యే వ్యాధులు అయితే మరికొన్ని మందులు వాడిన జీవితాంతం వెంటాడే సమస్యలు ఉంటాయి&period; అయితే సమంత‌ తాను మయోసైటీస్ అనే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడుతున్నాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం గ‌తంలో హాట్ టాపిక్ గా మారింది&period; అయితే సమంత సహా అరుదైన వ్యాధులతో బాధపడుతున్న హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; దేవదాస్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఇలియానా తన సన్నటి నడుముతో అందరినీ ఆకట్టుకుంది&period; తొలి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది&period; అయితే బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకానొక సమయంలో ఇలియానా తనకు డిస్ మార్పిక్ బాడీ డిజార్డర్ ఉందని స్వయంగా తెలిపింది&period; ఇది ఒక మానసిక వ్యాధి&period; దీనికి చికిత్స అంటూ ప్రత్యేకంగా ఉండదు&period; కానీ డాక్టర్ల సూచనతో దీని నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు&period; బాలీవుడ్ స్టార్ హీరోయిన్&comma; స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అయిన అనుష్క శర్మ యంగ్జైటీతో పోరాడుతున్నట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది&period; అనిల్ కపూర్ తనయ సోనం కపూర్ అతి తక్కువ కాలంలోనే సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది&period; అయితే సోనం కపూర్ డయాబెటిస్ తో బాధపడుతుందని ఓ సందర్భంలో ఓపెన్ గా చెప్పేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78188 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;actress-3&period;jpg" alt&equals;"do you know about these actresses diseases " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తనకు స్కిన్ ఎలర్జీ వచ్చినట్లు నయనతార ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది&period; దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మేకప్ చేసుకుంటున్నట్టు ఆమె తెలిపింది&period; అలాగే చాలా జాగ్రత్తలు పాటిస్తుంది&period; ఎప్పుడైనా గాని ఆమె కూల్ ఐటమ్స్ తిన్న వెంటనే ఆమె స్కిన్ టోన్ మారిపోతుందట&period; స్కిన్ పై రాసేస్ రావడం అలా జరుగుతుందట&period; దీన్ని అధిగమించేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటుంది నయనతార&period; పరిణీతి చోప్రా డిప్రెషన్ తో బాధపడుతుందట&period; ఈ సమస్యను అధిగమించేందుకు ఆమె తరచూ డాక్టర్స్ ను సంప్రదిస్తుందని ఆమె వెల్లడించింది&period; అలాగే బాలీవుడ్ లో కొంద‌రు భామ‌à°²‌కు ఆబ్సెస్సివ్ కంప‌ల్సివ్ డిజార్డ‌ర్ &lpar;ఓసీడీ&rpar; కూడా ఉంద‌ట‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts