వినోదం

అప్ప‌ట్లో ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ ఎన్ని సినిమాల‌ను తీశారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా రంగంలో ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ పోటీపడినప్పటికీ రాజకీయ రంగంలోకి మాత్రం కృష్ణ మొదట్లో రాలేదు&period; నిజానికి కృష్ణ తీసిన 200à°µ చిత్రం ఈనాడు సినిమా ఎన్టీఆర్ తెలుగుదేశం విజయానికి పరోక్షంగా దోహదం చేసింది&period; ఎన్టీఆర్ గెలిచాక ఈనాడు 100 రోజుల సందర్బంగా ఎన్టీఆర్ కి అభినందనలు తెల్పుతూ కృష్ణ ప్రకటన కూడా ఇచ్చారు&period; అయితే 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం&comma; ప్రధాని కావడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ని అధికారంలో తేవడానికి కసరత్తు కూడా జోరందుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ సమయంలో కృష్ణను రాజకీయాల్లోకి రావాలని రాజీవ్ గాంధీ స్వయంగా ఆహ్వానించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణను ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా&comma; ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సినిమాలు తీయాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించింది&period; దాంతో కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన తొలి మూవీ సింహాసనంలో రాజగురువు సత్యనారాయణ చేత ఓ డైలాగ్ చెప్పించారు&period; అది గతంలో ఎన్టీఆర్ ఓ సందర్భంలో మాట్లాడారు&period; నా దగ్గరేముంది బూడిద&period;&period; అనే డైలాగ్&period; ఆ తర్వాత నా పిలుపే ప్రభంజనం మూవీలో ఎన్టీఆర్ ను పోలిన పాత్రను సత్యనారాయణ పోషించారు&period; సినిమా లో కొన్ని డైలాగులు దాసరి నారాయణరావుతో రాయించారు&period; సినిమా హాల్స్ దగ్గర ఎన్టీఆర్ అభిమానులు&comma; టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే సినిమాకు ఇంకా పబ్లిసిటీ వస్తుందని ఊహించారు&period; కానీ ఎవరినీ ఆందోళన చేయొద్దని ఎన్టీఆర్ ఆదేశించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59765 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;krishna-&period;jpg" alt&equals;"do you know how many movies krishna made against ntr " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక దాని తర్వాత ప్రభాకర రెడ్డి డైరెక్షన్ లో మండలాధీశుడు మూవీని కృష్ణ తీశారు&period; ఎన్టీఆర్ ను పోలిన పాత్రను కోట శ్రీనివాసరావు వేయగా&comma; సీనియర్ నటి భానుమతి ఇందులో నటించడం కూడా పెద్ద సంచలనంగా మారింది&period; ఈ మూవీ మొదట్లో కృష్ణ కనిపిస్తారు&period; అయితే కోటకు రెండేళ్లపాటు ఎవరూ సినిమాల్లో ఛాన్స్ లు ఇవ్వలేదు&period; ఇక సాహసమే నా ఊపిరి పేరిట మరో మూవీ కృష్ణ తీశారు&period; ఎన్నికల ముందు వచ్చిన ఈ మూవీని రాజీవ్ గాంధీకి చూపించారు&period; ఇక ప్రభాకర రెడ్డి డైరెక్షన్ లో గండిపేట రహస్యం పేరిట మరో సెటైరిక‌ల్‌ మూవీ వచ్చింది&period; అలాగే ఎన్టీఆర్ విశ్వామిత్ర సినిమా తీస్తున్న సమయంలో&period;&period; కలియుగ విశ్వామిత్ర మూవీని విజయ చందర్ డైరెక్షన్ లో కృష్ణ బావమరిది యు&period;సూర్యనారాయణ బాబు నిర్మించారు&period; ఇలా ఎన్‌టీఆర్‌కు వ్య‌తిరేకంగా అప్ప‌ట్లో కృష్ణ తీసిన సినిమాలు సంచ‌à°²‌నంగా మారాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts