వినోదం

Manmadhudu : నాగార్జున ఎవ‌ర్ గ్రీన్‌ క్లాసిక్.. మ‌న్మథుడు మూవీ అస‌లు ఎలా ప్రారంభం అయిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Manmadhudu &colon; మన్మథుడు&period;&period; టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ ఒక్క టైటిల్ కి పర్ఫెక్ట్ హీరో ఎవరంటే అందరి నుంచి వచ్చే సమాధానం నాగార్జుననే&period;&period; నాగ్ కి ఇప్పటికీ 60 ఏళ్ళు వచ్చినప్పటికీ మగువల దృష్టిలో మాత్రం నవ మన్మథుడే&period; ఇదే టైటిల్ తో 19 ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి నిజంగానే తానూ మన్మథుడు అని చూపించారు నాగ్&period;&period; స్వయంవరం&comma; నువ్వే కావాలి&comma; నువ్వు నాకు నచ్చావ్ లాంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత విజయ్ భాస్కర్&comma; త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి వచ్చిన నాలుగో సినిమానే మన్మథుడు&period; ఇప్ప‌టికీ à°®‌న్మ‌థుడు టీవీలో à°µ‌స్తుంటే ఛాన‌ల్ మార్చ‌కుండా చూస్తూ ఎంజాయ్ చేసే సినిమా ఇది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2002 డిసెంబ‌ర్ 22à°¨ విడుద‌లైన ఈ సినిమాలోని కొన్ని ఇన్న‌ర్ విష‌యాల‌ను తెలుసుకుందాం&period; 2001à°µ సంవ‌త్స‌రం నువ్వు నాకు à°¨‌చ్చావ్ సినిమా బ్లాక్ à°¬‌స్ట‌ర్‌ కావడంతో త్రివిక్ర‌మ్&comma; భాస్క‌ర్ లు ఫుల్ జోష్‌లో ఉన్నారు&period; ఎందుకంటే ఇది వారికి స్వ‌యంవ‌రం&comma; నువ్వే కావాలి à°¤‌ర్వాత à°µ‌చ్చిన మూడ‌à°µ హిట్‌&period; దాంతో శ్రీను నెక్స్ట్ ఏమి సినిమా చేద్దాం అని విజ‌య్‌భాస్క‌ర్ త్రివిక్ర‌మ్‌తో అంటే&period;&period; త్రివిక్ర‌మ్ వెంట‌నే నా à°¦‌గ్గ‌à°° రెండు క‌à°¥‌లున్నాయి&period; కానీ నాకు కూడా à°¦‌ర్శ‌క‌త్వం చేయాల‌ని ఉంది భాస్క‌ర్ అన్నారు&period; అందుక‌ని ఏమి చేద్దాం నువ్వే చెప్పు అన్నారు త్రివిక్ర‌మ్‌&period; దీనికి ఇంత ఆలోచించ‌డం దేనికి నువ్వే నువ్వే క‌à°¥‌ను హీరో à°¤‌రుణ్‌ని పెట్టి నువ్వే తియ్యి&period; రెండో క‌à°¥‌ని నేను ఎవ‌రినైనా హీరోగా పెట్టి తీస్తాను&period; à°¤‌రుణ్ అంటే ఆల్రెడీ నీ డైలాగుల‌కు సింక్ అవుతాడు అన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53300 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;manmadhudu&period;jpg" alt&equals;"do you know how nagarjuna manmadhudu movie started " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా నువ్వు కొత్త క‌దా మిగ‌తా అన్ని క్రాఫ్ట్స్‌లో కొత్త‌వాళ్ళ‌ని పెట్టుకో à°¸‌రిపోతుంది అన్నారు విజ‌య్‌భాస్క‌ర్‌&period; త్రివిక్ర‌మ్‌కి కూడా à°¤‌à°¨ à°¸‌à°²‌హా à°¨‌చ్చి à°¸‌రే à°®‌à°°à°¿ నీ సంగ‌తేంటి అన్నారు త్రివిక్ర‌మ్‌&period; నాదేముంది ఇద్ద‌రు ముగ్గురిని క‌లిసి క‌à°¥ చెపుతాను నువు రాసిన క‌à°¥ అంటే క‌చ్చితంగా ఒప్పుకుంటారు&period; త్రివిక్ర‌మ్ క‌à°¥‌ను విజ‌య్‌భాస్క‌ర్‌కి చెప్పి దీనికి టైటిల్ à°®‌న్మ‌థుడు అని పెడితే బాగుంటుంది భాస్క‌ర్ అన్నారు&period; ఇక క‌à°¥ వింటున్న‌ప్పుడే విజ‌య్‌భాస్క‌ర్ చాలా ఎంజాయ్ చేశారు&period; à°®‌న్మ‌థుడు అంటే à°®‌à°¨ టాలీవుడ్‌లో నాగార్జున మాత్ర‌మే à°¸‌రిపోతారు&period; కానీ దీనికి ఆయ‌à°¨ ఒప్పుకుంటారో లేదో అన్న‌దే సందేహం అన్నారు భాస్క‌ర్‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">త్రివిక్ర‌మ్ క‌à°¥ చెప్ప‌డం మొద‌లు పెట్టే ముందు నాగార్జున‌తో సినిమా టైటిల్ à°®‌న్మ‌థుడు కానీ హీ హేట్స్ ఉమెన్ అన్నాడు&period; దాంతో నాగార్జున ఇదేంటి à°®‌న్మ‌థుడు అని à°®‌ళ్ళీ ఇలా అంటాడు అనుకొని&period;&period; కథ పూర్తిగా విన్నాక ఓకే బాగుంది చేద్దాం అన్నారు&period; వెంట‌నే భాస్కర్&comma; త్రివిక్రమ్ ఆనంద‌à°ª‌డ్డారు&period; కానీ ప్రొడ్యూస‌ర్ ఎవ‌à°°‌ని ఆలోచిస్తుంటే&period;&period; నాగార్జున ప్రొడ్యూస‌ర్ గురించి à°µ‌ర్రీ అవ్వ‌కండి నేనే ప్రొడ్యూస్ చేస్తా అన్నారు&period; ఇక à°®‌న్మ‌థుడు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే&period;&period; ఆ తర్వాత à°®‌న్మ‌థుడు 2 కూడా తీశారు కానీ ఆ సినిమా అట్ట‌ర్‌ఫ్లాప్ అయింది&period; à°®‌న్మ‌థుడు చిత్రంలో ఎంత మంచి క్లీన్ కామెడీ ఉందో&period;&period; à°®‌న్మ‌థుడు 2లో à°µ‌ల్గ‌ర్ కామెడీ పెట్టి అన‌à°µ‌à°¸‌రంగా సినిమా à°ª‌రువు తీశారు అనిపిస్తుంది&period; ఈ సినిమాపై సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ చేశారు నెటిజన్స్&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts