వినోదం

Jr NTR : ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఆరు సినిమాలేంటి.. అందులో ఏవి హిట్, ఏవి ఫ‌ట్..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్ కొన్ని సంద‌ర్భాల‌à°²‌లో à°ª‌లు కార‌ణాల à°µ‌à°²‌à°¨ ఆరు సూప‌ర్ హిట్ సినిమాలని తిర‌స్క‌రించాడ‌ట‌&period; అందులో మొద‌టిది వి&period;వి&period;వినాయ‌క్ à°¦‌ర్శ‌క‌త్వంలో నిత‌న్ హీరోగా తెర‌కెక్కిన దిల్‌&period; ఈ పాత్ర‌ను తొలుత జూనియ‌ర్ ఎన్టీఆర్ కు ఆఫ‌ర్ చేశారు&period; అత‌ను విద్యార్థి పాత్ర‌లో à°¨‌టించ‌డానికి పెద్ద‌గా ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో నితిన్‌ని ఎంపిక చేశారు&period; ఈ మూవీ సూప‌ర్ హిట్ అయింది&period; ఇక అల్లు అర్జున్ కెరియ‌ర్‌ని మార్చేసిన చిత్రం ఆర్య‌&period; ఈ సినిమా భారీ విజ‌యం సాధించ‌డంతోపాటు అల్లు అర్జున్‌కు మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది&period; ఈ ప్రాజెక్ట్‌ని జూనియ‌ర్ à°ª‌లు కార‌ణాల à°µ‌à°²‌à°¨ తిరస్క‌రించాడ‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°°‌వితేజ‌ హీరోగా తెర‌కెక్కిన చిత్రం à°­‌ద్ర‌&period; ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అనేది à°®‌à°¨‌కు తెలిసిందే&period; ఈ సినిమాని జూనియ‌ర్ ఎన్టీఆర్&comma; అల్లు అర్జున్ ఇద్ద‌రు స్టార్ హీరోలు తిర‌స్క‌రించిన‌ట్టు à°¸‌మాచారం&period; ఇక ఊపిరి సినిమాని కూడా ఎన్టీఆర్ à°µ‌దులుకున్నాడ‌ట‌&period; అందుకు కారణం నాగార్జున పాదాలను తాకే నిర్దిష్ట సన్నివేశం అని అంటుంటారు&period; అలా చేస్తే అది తన అభిమానులకు బాగా వెళ్ళకపోవచ్చని నటుడు భావించి రిజెక్ట్ చేశాడ‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52457 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;jr-ntr-1&period;jpg" alt&equals;"do you know that jr ntr rejected these 6 movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°°‌వితేజ్ కెరీర్‌లో సూప‌ర్ హిట్ మూవీ కిక్‌ని కూడా ఎన్టీఆర్ à°µ‌ద్ద‌న్నాడ‌ట‌&period; సురేందర్ రెడ్డి à°¦‌ర్శ‌క‌త్వంలో రూపొందిన అశోక్&comma; అతిథి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోవడంతో ఈ సినిమాని à°µ‌ద్దన్నాడ‌ట‌&period; ఇక à°®‌హేష్‌-కొరటాల కాంబినేషన్‌లో రూపొందిన శ్రీమంతుడు చిత్రం కూడా ముందుగా ఎన్టీఆర్ à°¦‌గ్గ‌à°°‌కు రాగా&comma; వివిధ కార‌ణాల రీత్యా ఈ చిత్రాన్ని తిర‌స్క‌రించాల్సి à°µ‌చ్చిందట‌&period; ఈ ఆరు సినిమాలు ఎన్టీఆర్ చేసి ఉంటే ఇప్పుడు ఆయ‌à°¨ క్రేజ్ ఏ రేంజ్‌కి వెళ్లేదో à°®‌à°°à°¿&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts