వినోదం

Heroines : రష్మిక మందన్న, సమంత, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఇలా హీరోయిన్లందరూ ఎంత వరకు చదువుకున్నారో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Heroines &colon; తెలుగు తెరపై రాణించిన ఎంతో మంది హీరోయిన్లు ప్రస్తుతం పలు ఇతర భాషల చిత్రాల్లోనూ నటిస్తూ పాపులర్‌ అయ్యారు&period; కొందరు టాలీవుడ్‌ కు దూరమైనా ఇతర భాషల చిత్రాల్లోనే నటిస్తుండగా&period;&period; కొందరికి అవకాశాలు రావడం లేదు&period; కొందరు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు&period; అయితే ఈ హీరోయిన్లందరూ ఎంత వరకు చదువుకున్నారో&comma; వారి ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్స్‌ ఏమిటో&period;&period; ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p>అరుంధతి చిత్రం ద్వారా ఎంతో పాపులర్‌ అయిన నటి అనుష్క శెట్టి బాహుబలి మూవీతో అలరించింది&period; ఈమెకు ఇప్పుడు అంతగా అవకాశాలు రావడం లేదు&period; ఈమె బెంగళూరులోని మౌంట్‌ కార్మెల్‌ కాలేజ్‌లో బీసీఏ &lpar;బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌&rpar; పూర్తి చేసింది&period; లేడీ సూపర్‌ స్టార్‌గా పేరుపొందిన నయనతార ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది&period; ఈమె తిరువల్లలోని మర్తోమా కాలేజీ నుంచి ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేసింది&period; పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటి రష్మిక మందన్న&period; ఈమె పుష్ప రెండో పార్ట్‌తోపాటు పలు బాలీవుడ్‌ మూవీల్లోనూ ప్రస్తుతం నటిస్తోంది&period; ఈమె కొడగులోని కూర్గ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేయగా&period;&period; ఎంఎస్‌ రామయ్య కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌&comma; సైన్స్‌ అండ్‌ కామర్స్‌లో సైకాలజీ&comma; జర్నలిజం&comma; ఇంగ్లిష్‌ లిటరేచర్‌లలో నాలుగేళ్ల సర్టిఫికేషన్‌ విద్యను పూర్తి చేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58441 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;actress-1&period;jpg" alt&equals;"do you know the educational qualifications of these actress " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుష్ప సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ ద్వారా పాపులర్‌ అయిన సమంత ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది&period; సమంత చెన్నైలోని హోలీ ఏంజల్స్‌ ఆంగ్లో ఇండియన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది&period; అలాగే చెన్నైలోని స్టెల్లా మేరీస్‌ కాలేజ్‌లో కామర్స్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీని సాధించింది&period; ఫిలిం మేకర్‌ రవి వర్మన్‌ సహాయంతో ఈమె తన యాక్టింగ్‌ కెరీర్‌ను ప్రారంభించింది&period; తాప్సీ ఢిల్లీలో పుట్టి పెరిగింది&period; గురు తెగ్‌ బహదూర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఈమె కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూజా హెగ్డె ముంబైలో పుట్టి పెరిగింది&period; ఈమె అక్కడి ఎంఎంకే కాలేజ్‌లో కామర్స్‌లో పీజీ చేసింది&period; 2010లో మిస్ యూనివర్స్‌ ఇండియా కాంపిటీషన్‌లో రన్నరప్‌గా నిలిచింది&period; 2012లో సినిమా కెరీర్‌ను ప్రారంభించింది&period; కాజల్‌ అగర్వాల్‌ కిషిన్‌ చంద్‌ చెల్లారం కాలేజ్‌లో మాస్‌ మీడియా&comma; మార్కెటింగ్‌&comma; అడ్వర్టయిజింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది&period; ఎంబీఏ చదవాలని ఈమె ప్రస్తుతం ఆలోచిస్తోంది&period; రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ న్యూఢిల్లీలో పుట్టి పెరిగింది&period; ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది&period; యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ పరిధిలో ఉన్న జీసస్‌ అండ్‌ మేరీ కాలేజ్‌లో ఈమె మాథ్స్‌లో హానర్స్‌ డిగ్రీని పూర్తి చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తమన్నా ముంబైలోని మానెక్‌జీ కూపర్‌ ఎడ్యుకేషణ్‌ ట్రస్ట్‌ స్కూల్‌లో పాఠశాల విద్యను చదివింది&period; ముంబైలోని నేషనల్‌ కాలేజ్‌లో డిస్టన్స్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా ఆర్ట్స్‌లో డిగ్రీని పూర్తి చేసింది&period; కీర్తి సురేష్‌ చెన్నైలో జన్మించింది&period; పెరల్‌ అకాడమీలో ఈమె ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది&period; స్కాట్లండ్‌లో ఎక్స్‌ఛేంజ్‌ ప్రోగ్రామ్‌కు హాజరైంది&period; లండన్‌లో రెండు నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ చేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts