వినోదం

Budha : బుద్ధుడి త‌ల‌పై ఉండే రింగుల జుట్టు వెనుక ర‌హ‌స్యం ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Budha &colon; పురాణాల ప్రకారం చూసినట్లయితే గౌతమ బుద్ధుడు శ్రీమహావిష్ణువు తొమ్మిదవ అవతారం అని అంటారు&period; చాలామంది ఈ విషయాన్ని నమ్ముతారు&period; వైశాఖ పూర్ణిమ&comma; బుద్ధ పూర్ణిమ నాడు బుద్ధుడు పుట్టాడని అంటారు&period; బుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యత వహించిందిట&period; గౌతమ బుద్ధుని కాలంలోనే బోధి చెట్టుకి పూజ చేసే ఆచారం మొదలైంది&period; బుద్ధుడు బేతవన ప్రాంతంలో బస చేయడానికి వస్తున్నట్లు తెలిసి&comma; అక్కడ ప్రజలు ఆయనని పూజించడానికి పూలను తీసుకొచ్చారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ సమయంలో బుద్ధుడు అక్కడికి వెళ్లకుండా ఎక్కడికో వెళ్లిపోవడంతో&comma; ఎంతసేపటికి రాకపోవడంతో అక్కడ ప్రజలు నిరుత్సాహపడ్డారు&period; ఆ పూలన్నీ కూడా వాడిపోయాయి&period; తర్వాత వచ్చిన బుద్ధుడికి ఆనంద పిండకుడు ఈ విషయాన్ని చెప్పాడు&period; బుద్ధుడు లేనప్పుడు పూజ చేసేందుకు ఏదైనా వస్తువుని పెట్టమని చెప్పారు&period; అప్పుడు ఆయన తన శరీర భాగాలకు పూజలు చేయొద్దని&comma; బోధి చెట్టుకి పూజ చేయండి అని చెప్పారట&period; అలా బోధి చెట్టుని పూజించడం మొదలైంది&period; చరిత్ర ప్రకారం చూసుకున్నట్లయితే గౌతమ బుద్ధుని తలమీద జుట్టు ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60104 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lord-budha&period;jpg" alt&equals;"do you know the hair secret of lord budha " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బుద్ధుని ఫోటోల‌లో చూసినట్లయితే&comma; రింగు రింగులు జుట్టు కనబడుతూ ఉంటుంది&period; అందరూ రింగు రింగులు జుట్టు ఆయనకి ఉందేమో అనుకుంటారు&period; కానీ అవి వెంట్రుకలు కావు&period; బుద్ధుని తల మీద ఉండేది చనిపోయిన 108 నత్తలు&period; ఒకరోజు బుద్ధుడు ధ్యానం చేసుకుంటున్నప్పుడు&comma; నత్త బుద్ధుడిని చూసింది&period; అయితే&comma; సూర్యకిరణాల వలన ఎక్కడ బుద్ధుడి ధ్యానంకి భంగం కలుగుతుందో అని తల మీద ఎక్కింది&period; తన శరీరంలో ఉండే జలంతో బుద్ధుడి తలను చల్లగా మార్చింది నత్త&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నత్త చేసినట్లుగా ఇంకొన్ని నత్తలు కూడా చేశాయి&period; ఇవన్నీ బుద్ధుడి తల మీద చేరి ధ్యానానికి భంగం కలగకుండా&comma; సహాయం చేస్తాయి&period; సూర్యుని వేడిని బుద్ధుడికి తగలకూడదని&comma; ఇలా నత్తలు చేశాయి&period; కొన్ని గంటలపాటు అలానే ఉన్నాయి&comma; ఆ తర్వాత నీరసం వచ్చి పడిపోయాయి ఆ నత్తలు&period; దీంతో అన్ని చనిపోయాయి&period; బుద్ధుడు ధ్యానం సాయంత్రానికి ముగిసింది&period; అప్పుడు చూసేసరికి తల మీద 108 నత్తలు చనిపోయి ఉన్నాయి&period; వాటి త్యాగాన్ని గుర్తు చేస్తూ&comma; బుద్ధుడి విగ్రహాల మీద నత్తలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts