వినోదం

చిరంజీవి సినిమాను లాక్కున్న వెంకీ.. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఓ సినిమా చేయడం అనేది&period;&period; మనం రెండు గంటల్లో సినిమా చూసినంత ఈజీ కాదు&period; ప్రీ ప్రొడక్షన్&comma; షూటింగ్&comma; పోస్ట్ ప్రొడక్షన్ అని చాలా పనులు ఉంటాయి&period; ఇంకా ఆర్టిస్టుల ఎంపిక హీరో హీరోయిన్ల ఎంపిక కత్తిమీద సాములాంటిదే&period; కథ ఎంత బాగున్నా హీరో హీరోయిన్లు సెట్ అవ్వకపోతే అంతే సంగతులు&period; అందుకే ఆ విషయంలో దర్శక నిర్మాతలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు&period; అయితే ఒక్కోసారి ముందు నుంచి అనుకున్న హీరోతో కాకుండా&period;&period; వేరే వారితో సినిమా చేయాల్సి రావొచ్చు&period; ఇలా ఇప్పటికే అనేకసార్లు జరిగింది&period; ఒకరు ఓకే చేసిన కథతో ఇంకొకరు మూవీ తీసి హిట్ కొట్టిన సందర్భాలు అనేకం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలాంటి సంఘటనే చిరంజీవి&comma; వెంకటేష్ ల మధ్య కూడా జరిగింది&period; చిరు చేయాల్సిన ఓ సినిమాను వెంకటేష్ చేశారు&period; అది ఎలా అంటే&period;&period; నిర్మాతగా కేవీబీ సత్యనారాయణ విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో సుందరకాండ అనే సినిమా షూటింగ్ జరుగుతుంది&period; దీనికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు&period; అదే సమయంలో&period;&period; సత్యనారాయణ&comma; రజనీకాంత్ నటించి సూపర్ హిట్ అయిన అన్నామలై సినిమాను తెలుగులో డబ్ చేయడానికి రైట్స్ తీసుకుని ఫ్లైట్ లో హైదరాబాద్ వస్తున్నారు&period; అప్పుడు అదే ఫ్లైట్ లో ఆయన చిరంజీవి కలిశారు&period; ఆయనకు ఫ్లైట్ లోనే ఓ సినిమా కథ చెప్పడంతో&period;&period; చిరుకి బాగా నచ్చి చేయడానికి ఓకే చెప్పారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60100 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;venkatesh-1&period;jpg" alt&equals;"venkatesh did movie with chiranjeevi story " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాంతో చిరంజీవి ఓకే చెప్పాడు అనే సంతోషంలో సుందరకాండ షూటింగ్ దగ్గరకు వచ్చిన సత్యనారాయణ&period;&period; ఆ సినిమా స్టోరీని వెంకటేష్ కు కూడా చెప్పారు&period; అప్పుడు వెంకటేష్ ఈ సినిమా కూడా మానమే చేద్దాం అనడంతో&period;&period; సత్యనారాయణకు ఏం చేయాలో అర్ధం కాలేదు&period; ఇప్పుడు ఆ కథ చిరుతో తీయాలా&period;&period; లేక వెంకీతో తీయాలా అనే అయోమయంలో పడిపోయి&period;&period; తర్వాత చిరుకి అసలు విషయం చెప్పి&period;&period; ఆ సినిమాను రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వెంకటేష్ తోనే చేసారు&period; కొండపల్లి రాజాగా తెరకెక్కిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది&period; అలా చిరు నుంచి వెళ్లిన కథతో వెంకీ హిట్ అందుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts