వినోదం

Anitha Chowdary : అనితా చౌద‌రికి, శ్రీ‌కాంత్ కు మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Anitha Chowdary &colon; కొంతమంది హీరోయిన్ లు ఎంతో అందంగా ఉన్నా&comma; టాలెంట్ ఉన్నా&comma; అదృష్టం లేక స్టార్డమ్ ను సంపాదించలేక పోతున్న వారిలో అనితా చౌదరి కూడా ఒకరు&period; అటు బుల్లితెర&comma; ఇటు వెండితెరపై ఎన్నో సినిమాలలో నటించినా&comma; తనకంటూ ఒక గుర్తింపు కూడా తెచ్చుకోలేకపోయింది&period; చిన్న వయసులోనే 16 సంవత్సరాలకే తన కెరీర్ ని మొదలు పెట్టిన అనితా చౌదరి&comma; ఈటీవీ&comma;జెమినీ టీవీ&comma; జీ తెలుగు వంటి ప్రముఖ ఛానల్స్ లో యాంకర్ గా నటించింది&period; ఇక ఆ తర్వాత వెండితెరపై సపోర్టింగ్ రోల్స్ లో నటించింది&period; సంతోషం&comma; మురారి &comma; ఉయ్యాలా జంపాలా వంటి మరి కొన్ని సినిమాలలో నటించింది అనిత&period; ఇలా బుల్లితెరపై&comma; వెండితెర పై తనకంటూ ఒక స్థానాన్ని అలాగే గుర్తింపు కూడా తెచ్చుకున్నది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1997లో శ్రీకాంత్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన తాళి సినిమాలో నటించే అవకాశం à°µ‌చ్చినా కూడా యాంక‌రింగ్ మీద à°®‌క్కువ‌తో ఆ సినిమా ఛాన్స్ à°µ‌దులుకుంది అనితా&period; అనంత‌రం వెంకటేష్ హీరోగా తెరకెక్కిన రాజా సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన ఈ మె ఆ à°¤‌ర్వాత అనేక అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు&period; ఆ మధ్య లాక్ డౌన్ సమయంలో ఆక్వా అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది&period;à°¤‌ల్లిదండ్రుల‌ది ప్రేమ వివాహం కావ‌డంతో ఐదేళ్ల à°µ‌à°¯‌స్సులో కోల్‌క‌తా నుండి హైద‌రాబాద్ à°µ‌చ్చేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66103 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;anitha-chowdary&period;jpg" alt&equals;"do you know the relation between Anitha Chowdary and srikanth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అనితా చౌద‌రికి ముగ్గురు అన్న‌య్య‌లు ఒక అక్క ఉండ‌గా&comma; ఆమెకు త్వ‌à°°‌గానే పెళ్లి చేశారు&period; ఇక ఇంటి బాధ్య‌à°²‌ని చాన్నాళ్లు మోసింది అనితా&period; ఇక హీరో శ్రీకాంత్ కజిన్ అయిన కృష్ణ చైతన్యను 2005 జూన్ 18à°¨ ప్రేమ వివాహం చేసుకున్నారు అనితా&period; వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు&period; ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్ లో ఛానల్ మెయింటెయిన్ చేస్తున్నారు&period; మంచి సందేశాన్ని ఇచ్చే వీడియోలు చేస్తుంటారు&period; ఒక చారిటీ సంస్థ ద్వారా ఎంతో మందికి చేయూత నిస్తుంది&period; ఇక తనకు నచ్చితే ఎలాంటి క్యారెక్టర్ అయిన చేస్తానని తాజాగా చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts