వినోదం

Nandamuri Kalyan Chakravarthy : కెరీర్ ఆరంభంలోనే ఈ నంద‌మూరి హీరో సాధించిన ఘ‌న‌త ఏంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Nandamuri Kalyan Chakravarthy &colon; సినీ ఇండ‌స్ట్రీలో నంద‌మూరి ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; విశ్వ‌విఖ్యాత à°¨‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు à°¨‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య‌&comma;à°¹‌రికృష్ణ à°¨‌టులుగా à°¤‌à°® à°¸‌త్తా చాటారు&period; ఆ à°¤‌ర్వాత ఎంతో మంది హీరోలు ఇండ‌స్ట్రీకి à°ª‌రిచ‌యం అయ్యారు&period; అయితే ఈ కుటుంబం నుంచి వచ్చిన ఓ హీరో గురించి చాలామందికి తెలియదు&period; సినిమాల్లో నటిస్తున్న అయన ఉన్నట్టుండి సినిమాలకు దూరం అయ్యాడు&period; 1986లో కోడిరామకృష్ణ దర్శకత్వంలోని స్వాగతం సినిమాలో నటించి తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్ తమ్ముడైన త్రివిక్రమ్ రావు కొడుకు కళ్యాణ్ చక్రవర్తి కాగా&comma; ఈయన తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకోగా అదే ఏడాదిలోని వరుసగా రెండు సినిమాలలో నటించాడు&period; ఇక ఆ తర్వాత ఏడాది వరుసగా నాలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు&period; ఇక 2003లో కబీర్ దాస్ సినిమాలో చివరిసారిగా నటించాడు&period; ఈ సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాలో కనిపించలేదు కళ్యాణ్ చక్రవర్తి&period; తొలి చిత్రంగా స్వాగ‌తం అనే సినిమా చేసిన క‌ళ్యాణ్ చ‌క్ర‌à°µ‌ర్తి రెండో సినిమాగా అదే ఏడాది à°¤‌లంబ్రాలు చేశాడు&period; రెండు సినిమాల‌కు à°µ‌రుస‌గా కోడి రామ‌కృష్ణ à°¦‌ర్శ‌క‌త్వం à°µ‌హించ‌డంతో ఈ నంద‌మూరి హీరో వెన‌క్కి తిరిగి చూసుకోలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68512 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;kalyan-chakravarthy&period;jpg" alt&equals;"do you know these facts about kalyan chakravarthy " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా ఈయ‌à°¨ సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన 1986 సంవ‌త్స‌రంలోనే 3 సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి&period; ఇక అప్ప‌టి నుంచి ఇప్ప‌టి à°µ‌à°°‌కు ఏ హీరో కు కూడా ఇలాంటి అరుదైన ఘ‌à°¨‌à°¤ à°¦‌క్క‌లేదు&period;1987 సంవ‌త్స‌రంలో చ‌క్ర‌à°µ‌ర్తి నుంచి నాలుగు సినిమాలు à°µ‌చ్చాయి&period; 1988లో రెండు సినిమాల్లో à°¨‌టించిన à°¤‌రువాత చ‌క్ర‌à°µ‌ర్తి దాదాపు 15 సంవ‌త్స‌రాలు గ్యాప్ తీసుకొని 2003లో క‌బీర్‌దాస్ సినిమాలో క‌నిపించాడు&period; మాస్‌కు దగ్గరవ్వాలని &OpenCurlyQuote;రౌడీ బాబాయ్‌’&comma; &OpenCurlyQuote;రుద్రరూపం’ వంటి యాక్షన్ సినిమాల్లో నటించాడు&period; అంతేకాదు కళ్యాణ్ చక్రవర్తి &OpenCurlyQuote;భక్త కబీర్‌దాస్‌’లో శ్రీరాముడిగా నటించాడనే విషయం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు&period; అయితే à°¤‌à°¨ తండ్రి ఆరోగ్యం à°¸‌రిగ్గా లేని కార‌ణంగా సినిమాలకు దూర‌à°®‌య్యాడు&period; తార‌క‌à°°‌త్న అంత్య‌క్రియ‌à°²‌లో క‌నిపించాడు క‌ళ్యాణ్ చ‌క్ర‌à°µ‌ర్తి ప్ర‌స్తుతం చెన్నైలో బిజినెస్ చేస్తూ బిజీగా ఉన్న‌ట్టు తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts