వినోదం

Arvind Swami Daughter : ఇంత అందంగా ఉన్న అర‌వింద్ స్వామి కుమార్తె హీరోయిన్ ఎందుకు కాలేక‌పోయింది..?

Arvind Swami Daughter : కోలీవుడ్ మ‌న్మ‌థుడిగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది ప్రేక్ష‌కుల అభిమానాన్ని చూర‌గొన్నాడు అర‌వింద్ స్వామి. మ‌ణిరత్నం డైరెక్ట్ చేసిన రోజా,ముంబయి వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న అందాల నటుడు అరవింద్ స్వామి తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. అయితే సినిమాలు మానేసి, ఇండస్ట్రీకి దూరంగా జరిగిన అరవింద్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్ట‌గా, అతడి కూతురు అదిర ఆ సాఫ్ట్ వేర్ కంపెనీ వ్యవహారాలు చూసుకుంటుంద‌ని తెలుస్తుంది. సినిమాల‌లో ఉండగానే పెళ్లి చేసుకున్న అర‌వింద్ స్వామికి కొడుకు, కూతురు ఉన్నారు. మ‌న‌స్ప‌ర్ధ‌ల వ‌ల‌న వారు విడాకులు తీసుకున్నాడు.

ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు అరవింద్ స్వామి. తన్ని ఒరువన్ అనే తమిళ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న అదే సినిమా తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటించిన ధ్రువ పేరుతొ రీమేక్ కాగా, అందులో కూడా నెగెటివ్ షేడ్ లోనే వేసాడు.

why aravind swamy daughter not came into movies

అరవింద్ స్వామి పర్సనల్ లైఫ్‌కి వస్తే అతడికి మొదటగా గాయత్రి రామమూర్తితో వివాహం జరిగింది. అయితే ఏవో కార‌ణాల వ‌ల‌న 2010లో వీరు విడాకులు తీసుకున్నారు. కుమార్తె అధిర లండన్‌లో చదువుకుంది.. గ్రెనేడ్ డిప్లమోలో గోల్డ్ మెడల్ సాధించారు. ప్రజంట్ సాఫ్ట్ వేర్ కంపెనీ బాధ్యతలు నిర్వరిస్తున్నారు. అయితే అందంలో ఆమె హీరోయిన్స్‌కు ఏ మాత్రం తక్కవ కాదు అన్న‌ట్టుగా ఉంది. ఇంత అంద‌మైన కూతురిని అర‌వింద్ స్వామి ఎందుకు సినిమాల‌లోకి తీసుకు రాలేదు అనేది అభిమానుల‌కి అర్ధం కావ‌డం లేదు. కాగా అధిర వ‌య‌స్సు 29 సంవత్సరాలు కాగా, ఆమెకు పెళ్లి అయిందా లేదా అనే దానిపై స్ప‌ష్ట‌త లేదు. మంచి చెఫ్‌గా కూడా ఈమెకు పేరుంది.

Admin

Recent Posts