వినోదం

Nagarjuna : హ‌లో బ్ర‌ద‌ర్ మూవీలో నాగార్జున‌కు డూప్‌గా న‌టించిన హీరో ఎవ‌రో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Nagarjuna &colon; యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా&period;&period; సౌంద‌ర్య‌&comma; à°°‌మ్య‌కృష్ణ‌లు హీరోయిన్లుగా à°µ‌చ్చిన చిత్రం&period;&period; à°¹‌లో బ్ర‌à°¦‌ర్‌&period; ఈవీవీ à°¸‌త్య‌నారాయ‌à°£ దీనికి à°¦‌ర్శ‌క‌త్వం à°µ‌హించారు&period; శ్రీ దుర్గా ఆర్ట్స్ à°ª‌తాకంపై నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతం అందించారు&period; వీరిద్ద‌రూ క‌లిసి సంగీతం అందించిన చివ‌à°°à°¿ మూవీ ఇదే కావ‌డం విశేషం&period; ఈ సినిమా బాక్సాఫీస్ à°µ‌ద్ద అఖండ విజ‌యాన్ని సాధించింది&period; ఇందులోని పాటలు కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి&period; క‌థా à°¬‌లం ఉన్న సినిమా కావడం&period;&period; దీనికి ఈవీవీ మార్కు కామెడీ తోడ‌à°µ‌డంతో ఈ సినిమా బంప‌ర్ హిట్ అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇందులో నాగార్జున ద్విపాత్రాభిన‌యంలో à°¨‌టించారు&period; ఒక పాత్ర పూర్తిగా ఊర‌మాస్ కాగా రెండో పాత్ర చాలా సాఫ్ట్ అయిన‌ది&period; ఈ మూవీలో నాగార్జున డ్యుయ‌ల్ రోల్‌లో ఫుల్ లెంగ్త్‌లో క‌నిపిస్తారు&period; అయితే ఇద్ద‌రినీ చూపించాల్సిన à°µ‌చ్చిన‌ప్పుడు మాత్రం క‌చ్చితంగా డూప్‌ను వాడాల్సిందే&period; అప్ప‌ట్లో ఇప్పుడు ఉన్నంత టెక్నాల‌జీ లేదు&period; క‌నుక డ్యుయ‌ల్ రోల్ లేదా ట్రిపుల్ రోల్‌లో ఏ à°¨‌టున్ని లేదా à°¨‌టిని అయినా చూపించాలంటే అది మేక‌ర్స్‌కు క‌త్తి మీద సామే అయ్యేది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59230 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;nagarjuna-1&period;jpg" alt&equals;"do you know who is dupe for nagarjuna in hello brother movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¹‌లో బ్ర‌à°¦‌ర్ సినిమాలో నాగార్జున రెండు క్యారెక్ట‌ర్లు ఒకేసారి తెర‌మీద క‌నిపించిన à°¸‌à°®‌యంలో ఒక డూప్‌ను వాడారు&period; ఆయ‌à°¨ ఎవరంటే&period;&period; à°¨‌టుడు శ్రీ‌కాంత్‌&period; అవును&period;&period; à°¹‌లో బ్ర‌à°¦‌ర్‌లో నాగార్జున‌కు శ్రీ‌కాంత్ డూప్‌లా à°¨‌టించారు&period; ఈ విష‌యాన్ని బిగ్‌బాస్ షోలో నాగార్జున‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు&period; ఇక వీరిద్ద‌రూ క‌లిసి ఈవీవీ సినిమా వార‌సుడులోనూ క‌నిపించారు&period; ఈ క్ర‌మంలోనే శ్రీకాంత్ à°ª‌ర్స‌నాలిటీ నాగార్జునకు చాలా à°¦‌గ్గ‌à°°‌గా ఉంటుంది&period; అందుక‌నే à°¹‌లో బ్ర‌à°¦‌ర్‌లో నాగార్జున‌కు డూప్‌గా శ్రీ‌కాంత్ à°¨‌టించారు&period; ఇక నాగార్జున à°¤‌à°¨ కెరీర్‌లో ఫుల్ లెంగ్త్ డ్యుయ‌ల్ రోల్ ఉన్న సినిమాలు 4 చేశారు&period; వాటిల్లో à°¹‌లో బ్ర‌à°¦‌ర్ ఒక‌టి&period; ఇది ఘ‌à°¨ విజ‌యం సాధించి అప్ప‌ట్లో నాగార్జునకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది&period; అలాగే ఈవీవీ&comma; ఇత‌à°° à°¨‌టీన‌టులకు కూడా మంచి గుర్తింపు తీసుకువ‌చ్చింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts