వినోదం

Bichagadu Movie : బిచ్చ‌గాడు మూవీని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా..? అదిగానీ చేసి ఉంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Bichagadu Movie &colon; బిచ్చ‌గాడు చిత్రం ఎంత సెన్సేష‌à°¨‌ల్ హిట్ అయిందో à°®‌నంద‌రం చూశాం&period; కేవ‌లం మౌత్ టాక్‌తోనే ఈ సినిమాకి మంచి క్రేజ్ à°¦‌క్కింది&period; 2016లో విడుదలైన బిచ్చగాడు డబుల్ బ్లాక్ బస్టర్&period; కాగా&comma; ఈ సినిమాతో విజ‌య్ ఆంటోని కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌కి à°¦‌గ్గ‌à°°‌య్యాడు&period; అయితే ఈ చిత్రంలో తాను నటించాల్సి ఉంది&comma; కొన్ని కారణాలతో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని శ్రీకాంత్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు&period; బిచ్చగాడు తెలుగు వెర్షన్ శ్రీకాంత్ చేద్దామనుకున్నారట&period; మహాత్మ చిత్రానికి విజయ్ ఆంటోని మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాయ‌గా&comma; ఆ సమయంలో శ్రీకాంత్ తో పరిచయం ఏర్పడిందట&period; ఇద్దరి మధ్య స్నేహం కుదిరిన నేపథ్యంలో బిచ్చగాడు చిత్రాన్ని శ్రీకాంత్ తెలుగులో రీమేక్ చేద్దామని అన‌కొని నిర్మాత చదలవాడ తిరుపతిరావును కూడా కలిశారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీకాంత్ ఇమేజ్ కి సరిపోయేలా మదర్ సెంటిమెంట్ ఇంకొంచెం పెంచి తెరకెక్కించాలని భావించారు&period; అయితే బడ్జెట్ లెక్కలు చూశాక నిర్మాత వెనక్కి తగ్గారట&period; దాంతో బిచ్చగాడు చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ప్రణాళిక కార్యరూపం దాల్చలేదట&period; నాకు రెమ్యూనరేషన్ తో పాటు సినిమా కోసం అనుకున్న దానికన్నా భారీగానే ఖర్చులు రావడంతో ఈ సినిమాని తెలుగులో నిర్మించకుండా కేవలం డబ్ చేసి విడుదల చేశారని తెలిపారు&period;రెమ్యూనరేషన్ అనుకున్న దానిలో కనుక అయ్యు ఉంటే ఈ సినిమాని తెలుగులో తానే హీరోగా నటించేవాడినని ఈ సందర్భంగా శ్రీకాంత్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68983 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;bichagadu-movie&period;jpg" alt&equals;"do you know who missed to do Bichagadu Movie" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక శ్రీకాంత్ విష‌యానికి à°µ‌స్తే&period;&period; ఈయన ప్రస్తుతం పలు సినిమాలలో పలు విలన్ పాత్రలలోను హీరోలకు బాబాయ్&comma; అన్నయ్య పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts