హెల్త్ టిప్స్

ఈ పండ్లతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా!

<p style&equals;"text-align&colon; justify&semi;">వయసు చిన్నదే&period;&period; కానీ ముఖం మాత్రం పెద్దవారిలా కనిపిస్తుంది&period; కారణం చర్మం ముదిరినట్లుగా కనిపించడం&period; అలా అవ్వడానికి కారణం తినే ఆహారంలో చర్మ ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు లేకపోవడం&period; కాలుష్యం వంటి కారణాలవల్ల చర్మం పొడిబారడం&comma; తక్కువ వయసులోనే ముడతలు పడడం వల్ల కాంతిహీనంగా తయారవుతుంది&period; అలా కాకుండా ఉండాలంటే ఏవేవో తినాల్సిన అవసరం లేదు ఆరోగ్యాన్ని కాపాడుకునే పనిలో భాగంగానే అందాన్ని పెంచే కొన్నిరకాలపండ్లు తింటే సరిపోతుంది&period; ఆ పండ్లేంటో ఇప్పుడు తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాంటీఏజింగ్&comma; యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన కూరగాయలు&comma; పండ్లు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు చర్మంపై ముడతలు&comma; చర్మంవదులుగా మారడం వంటి లక్షణాలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">– కివీపండు &colon; ఈ పండులో విటమిన్-సి సమృద్దిగా దొరుకుతుంది&period; యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి&period; ఇది చార్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మం మీద ముడతలు నివారిస్తుంది&period; ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దానిమ్మపండు &colon; కివీపండుతో పాటు తరచూ దానిమ్మగింజలు&comma; దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మకణాలకు కావలసిన పోషకాలు అందిస్తున్నది&period; చర్మానికి కావాల్సిన యాంటీ ఏజింగ్ లక్షణాలను సమృద్దిగా కలిగి ఉంటుంది&period; ఇది చర్మానికి కావాల్సిన పోషణను అందించి ముఖంపై గ్లో వచ్చేలా సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68979 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;fruits-2&period;jpg" alt&equals;"these fruits can also help not only for body but also for beauty " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుచ్చకాయ &colon; వేసవిలో దొరికే పుచ్చకాయ&comma; శీతాకాలంలో కూడా మార్కెట్లో కనివిందు చేస్తుంటాయి&period; ఇది కావాల్సిన పోషకాలను అందించి చర్మం ముడతలు పడకుండా నివారిస్తుంది&period; ఇది చార్మానికి కావాల్సిన తేమను అందించి డీహైడ్రేషన్ ఆరిన పడకుండా చూస్తుంది&period; పచ్చకాయ గింజల్లో కూడా చర్మ సౌందర్యానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ద్రాక్షపండు &colon; ఏ సీజన్‌లో అయినా ద్రాక్షపండ్లు దొరుకుతాయి&period; ఇది చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఎంతో దోహదపడుతుంది&period; ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వయసు పెరగడం వల్ల వచ్చే చర్మలక్షణాలను తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆపిల్ &colon; ఎక్కడో పండిన ఆపిల్స్ మనరాష్ర్టాల వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది&period; ఆపిల్స్‌లో చర్మం ముడతల సమస్యను ఎదుర్కొనే లక్షణాలు అధికంగా ఉన్నాయి&period; తరచుగా ఆపిల్స్‌ని తిన్నా లేదా వాటి గుజ్జును చర్మానికి ఐప్లె చేసుకున్నా వృద్ధాప్యపు గుర్తులను తగ్గించుకోవచ్చు&period; ఇందులో ఉన్న పోషకాలు&comma; యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని తాజాగా ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts