వినోదం

Premikudu Movie : ప్రేమికుడు సినిమాని మ‌ధ్య‌లో గ‌వ‌ర్నర్ ఎందుకు ఆపేయ‌మ‌న్నారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Premikudu Movie &colon; స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; ఆయ‌à°¨ సినిమాలు ఎంత పెద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాయో à°®‌నం చూస్తున్నాం&period; వరుస హిట్లతో దక్షిణాది లోనే కాదు ఉత్తరాదిలో కూడా తనకంటూ ఓ క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు&period; 1993లో వచ్చిన &OpenCurlyQuote;జెంటిల్ మ్యాన్’ సినిమాతో మొదలైన ప్రస్థానం భారీచిత్రాల స్థాయికి వెళ్ళింది&period; జెంటిల్ మ్యాన్ మూవీ నిర్మాత కుంజుమన్ కు కాసుల వర్షం కురిపించింది&period; ఈ హిట్ తరువాత నిర్మాత కుంజుమన్ డైరెక్టర్ శంకర్ తో ఇంకో చిత్రం చేయాలని నిర్ణయించుకున్నాడు&period; అప్పుడు శంకర్ ప్రేమికుడు మూవీ స్టోరిని నిర్మాతకి వినిపించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది à°¨‌చ్చ‌డంతో మూవీ సెట్స్ పైకి వెళ్లింది&period; సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది&period; నగ్మ హీరోయిన్ గా నటించిన ఈ పిక్చర్ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది&period; &OpenCurlyQuote;ప్రేమికుడు’ సినిమాలో గవర్నర్ కుట్రలు చేస్తాడనే విషయం సినిమా షూటింగ్ సందర్భంలో గవర్నర్ కార్యాలయానికి వెళ్లిందట&period; దాంతో గవర్నర్ ఆఫీసు నుంచి షూటింగ్ ఆపేయాలని ప్రొడ్యూసర్ కు&comma; మూవీ యూనిట్ కు వార్నింగ్స్ వచ్చాయని అప్ప‌ట్లో వార్త‌లు à°µ‌చ్చాయి&period; అప్పుడు గవర్నర్ గా చెన్నారెడ్డి ఉన్నారు&period; తమిళనాడు సీఎంగా జయలలిత ఉండగా&comma; ఆమె వద్దకు మేకర్స్ వెళ్లారట&period; అప్పుడు సినిమాలో ఎలాంటి వివాదాస్పద సన్నివేశాలు పెట్టొద్దని చెప్తూ సీఎం అనుమతి ఇచ్చిందని టాక్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68677 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;premikudu-movie-1&period;jpg" alt&equals;"do you know why governor stopped premikudu movie shooting " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా సినిమా షూటింగ్ సమయంలో ప్రేమికుడు చిత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది&period; కానీ&comma; ఆ తర్వాత ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది&period;1994 లో సెప్టెంబర్ 17à°¨ విడుదలైంది&period; ఈ సినిమా కమర్షియల్ గా ఘన విజయాన్ని అందుకుంది&period; అది మాత్రమే కాకుండా 2 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు&comma; 4 జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు ఎన్నో గుర్తింపులను కూడా à°¦‌క్కించుకుంది&period; ప్రేమికుడు చిత్రంలోని పాట‌లు ఇప్ప‌టికీ ఎక్క‌డో చోట మారుమ్రోగుతూనే ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts