వినోదం

Krishna With Cooling Glasses : సూప‌ర్ స్టార్ కృష్ణ కూలింగ్ గ్లాస్‌ల‌ను ఎందుకు ధ‌రించేవారు..? స్టైల్ కోసం అయితే కాదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Krishna With Cooling Glasses &colon; తెలుగు సినీ రంగంలో కృష్ణ అంటే ఒక à°¨‌ట శిఖ‌రం&period; అనేక హిట్ చిత్రాలలో ఆయ‌à°¨ à°¨‌టించి సూపర్ స్టార్ అయ్యారు&period; ముఖ్యంగా ఆయ‌à°¨ చేసిన అల్లూరి సీతారామరాజు పాత్రను ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ à°®‌రిచిపోలేరు&period; అంతేకాకుండా కౌబాయ్ సినిమాలను కూడా టాలీవుడ్ కు పరిచయం చేశారు&period; తెలుగు జేమ్స్ బాండ్ గా ఆయన పేరు తెచ్చుకున్నారు&period; ఈ క్ర‌మంలోనే అలాంటి ప్ర‌ముఖ à°¨‌టున్ని తెలుగు చిత్ర à°ª‌రిశ్ర‌à°® కోల్పోయింది&period; అయితే కృష్ణ మరణించిన తర్వాత ఆయనకు సంబంధించిన అనేక‌ ఆసక్తికరమైన‌ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి&period; అందులో ఒక‌టి కృష్ణ à°¨‌ల్ల క‌ళ్ల‌ద్దాల‌ను à°§‌రించ‌డం&period; కృష్ణ ఎప్పుడు పబ్లిక్ లోకి వచ్చినా కూలింగ్ గ్లాసులతో క‌నిపిస్తారు&period; అయితే ఆయ‌à°¨ కూలింగ్ గ్లాస్ à°²‌ను ధరించడం వెనుక ఒక‌ కారణం ఉంది&period; ఈ విషయాన్ని విజయ నిర్మల గ‌తంలో ఓ ఇంటర్వ్యూలో తెలియ‌జేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ పబ్లిక్ మీటింగ్ కు వెళ్లినా కృష్ణ వెంట తాను కూడా ఎందుకు వెళ్తుందో విజ‌à°¯ నిర్మ‌à°² ఆ ఇంట‌ర్వ్యూలో తెలిపారు&period; కృష్ణను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయ‌à°¨‌ను కాపాడుకోవడానికి చాలా తిప్పలు పడాల్సి వచ్చిందని విజ‌à°¯ నిర్మ‌à°² అన్నారు&period; ఎక్కడైనా ఆడవాళ్లు కనిపించారంటే కృష్ణకి కూలింగ్ గ్లాసులు వేస్తానని అన్నారు&period; దానికి కారణం ఎవరైనా ఆడవాళ్ల‌ కళ్ల‌లోకి చూస్తే కృష్ణ చాలా ఇబ్బందిగా ఫీలవుతారని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59715 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;krishna&period;jpg" alt&equals;"do you know why krishna wear cooling glasses " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారి క‌ళ్ల‌లోకి నేరుగా కృష్ణ‌ చూడలేరని&period;&period; అందుకే అలా కూలింగ్ గ్లాసులు పెట్టేదాన్ని అని విజ‌à°¯‌నిర్మ‌à°² తెలిపారు&period; అంతే కాకుండా చెన్నై లోని మీసాల కృష్ణుడు దేవాలయంలో ఓ పాట షూటింగ్ పూర్తిచేసుకుని à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చిన‌ప్పుడు ఆస‌క్తిక‌à°° ఘ‌ట‌à°¨ జ‌రిగిందని చెప్పారు&period; అప్పుడు గుడి à°¬‌à°¯‌ట ఉన్న‌ కమెడియన్ రాజబాబు&period;&period; à°¤‌à°®‌ను చూసి ఇది చాలా పవర్ఫుల్ గుడి ఇక్కడ షూటింగ్ లో పెళ్లి చేసుకున్న వాళ్లంతా నిజంగా పెళ్లి చేసుకున్నారు అని జోస్యం చెప్పార‌ని అన్నారు&period; చివరికి తమ విషయంలోనూ అదే నిజమైందని విజయనిర్మల తెలిపారు&period; అయితే విజ‌à°¯ నిర్మల à°¤‌రువాత కొన్ని రోజుల‌కు ఇందిర చ‌నిపోవ‌డం కృష్ణ‌ను క‌à°²‌చివేసింది&period; అలాగే à°°‌మేష్ బాబును కూడా కోల్పోయారు&period; ఈ క్ర‌మంలోనే వారు చ‌నిపోయాక చాలా త్వ‌à°°‌గా కృష్ణ మృతి చెందారు&period; దీంతో ఆయ‌à°¨ ఫ్యాన్స్ విచారం వ్య‌క్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts