వైద్య విజ్ఞానం

Urine Color : మూత్రం ఈ రంగులో వ‌స్తుందా.. అయితే మీరు ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Urine Color &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌ర్థాలు ఉత్ప‌త్తి అవుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే&period; అవి చెమ‌ట‌&comma; మూత్రం&comma; à°®‌లం రూపంలో à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; ఈ వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు à°¬‌à°¯‌ట‌కు వెళ్ల‌క‌పోతే à°®‌à°¨‌కు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; వ్య‌ర్థాలు à°¶‌రీరంలో పేరుకుపోయి à°¶‌రీరం విష‌తుల్యంగా మారుతుంది&period; దీంతో మొద‌ట చెడిపోయేది కిడ్నీలే&period; à°¤‌రువాత ఇత‌à°° అవ‌à°¯‌వాలు కూడా పాడైపోతాయి&period; దీంతో ప్ర‌మాద‌క‌రమైన à°ª‌రిస్థితులు ఏర్ప‌డుతాయి&period; క‌నుక à°¶‌రీరంలో వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు à°¬‌à°¯‌ట‌కు వెళ్లేలా చూసుకోవాలి&period; అందుకు గాను ఆరోగ్య‌క‌à°°‌మైన ఆహార‌పు అల‌వాట్లు&comma; జీవ‌à°¨ విధానంను పాటించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°®‌à°¨ శరీరం విడుద‌à°² చేసే వ్య‌ర్థాల్లో ఒక‌టైన మూత్రం ద్వారా à°®‌నం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఇట్టే తెలుసుకోవ‌చ్చు&period; మూత్రం à°µ‌చ్చే రంగును à°¬‌ట్టి à°®‌à°¨‌కు ఉన్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² గురించి చెప్పేయ‌à°µ‌చ్చు&period; అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం&period; మూత్రం లేత à°ª‌సుపు రంగులో లేదా తెలుపు రంగులో à°µ‌స్తుంటే మీరు ఆరోగ్యంగా ఉన్న‌ట్లే లెక్క‌&period; లేత బంగారు రంగు&comma; నారింజ రంగు&comma; ముదురు నారింజ రంగుల‌లో మూత్రం à°µ‌స్తుంటే మీరు నీళ్ల‌ను à°¸‌రిగ్గా తాగ‌డం లేద‌ని అర్థం&period; మీరు రోజుకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¿à°¨‌న్ని నీళ్ల‌ను తాగితే మూత్రం ఇలా రాదు&period; దీంతో ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59719 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;urine&period;jpg" alt&equals;"if foam is getting in urine then beware " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మూత్రం లేత గోధుమ రంగులో à°µ‌స్తుంటే నీళ్ల‌ను ఇంకా ఎక్కువ‌గా తాగాల‌ని అర్థం&period; మూత్రం లేత ఎరుపు లేదా ఎరుపు రంగులో à°µ‌స్తుంటే మీ కిడ్నీలు చెడిపోయాయ‌ని అర్థం&period; మీ కిడ్నీల‌పై భారం బాగా à°ª‌డుతుంద‌ని అర్థం చేసుకోవాలి&period; లేదా ఏదైనా తీవ్ర‌మైన అనారోగ్య à°¸‌à°®‌స్య ఉన్న‌ట్లు అనుమానించాలి&period; ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period; ఏదైనా à°¸‌à°®‌స్య ఉన్న‌ట్లు తేలితే డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు చికిత్స తీసుకోవాలి&period; దీంతో కిడ్నీల‌ను కాపాడుకోవ‌చ్చు&period; ప్రాణాంత‌క à°ª‌రిస్థితులు ఏర్ప‌à°¡‌కుండా ఉంటాయి&period; ఈ విధంగా మూత్రం రంగును à°¬‌ట్టి ముందుగానే స్పందిస్తే ఎలాంటి తీవ్ర‌మైన అనారోగ్య à°¸‌à°®‌స్య కూడా రాకుండా ముందుగానే జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; దీని à°µ‌ల్ల ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts