వినోదం

శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో రాజశేఖర్ అంటే తెలియని వారు ఉండరు&period;&period; ఒకప్పుడు ఇండస్ట్రీని తన సినిమాలతో ఒక ఊపు ఊపేసాడు&period; యాంగ్రీ మాన్ గా గుర్తింపు సాధించాడు&period; అప్పట్లో ఆయన సినిమా థియేటర్లోకి వచ్చింది అంటే తప్పనిసరిగా సూపర్ హిట్ అయ్యేది&period; అలా కొన్నేళ్లపాటు స్టార్ హీరోగా వెలుగు వెలిగిన రాజశేఖర్ ఓ వైపు మాస్ సినిమాలు చేస్తూనే &comma; మరోవైపు క్లాస్ ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ వచ్చారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాంటి రాజశేఖర్ అలనాటి అందాల తార శ్రీదేవితో వివాహం జరగాల్సి ఉండేదట&period;&period; కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని&comma; రాజశేఖర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు&period;&period; కారణాలు ఏంటో చూద్దాం&period;&period; హీరో రాజశేఖర్ తండ్రి&comma; శ్రీదేవి తండ్రి మంచి స్నేహితులు&period; ఈ తరుణంలో శ్రీదేవిని రాజశేఖర్ కు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట&period; కానీ అప్పటికి రాజశేఖర్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వలేదు కానీ శ్రీదేవి అప్పటికే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది&period; కానీ వీరిద్దరి వివాహానికి రాజశేఖర్ తల్లి అడ్డుపడిందట&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91624 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;rajasekhar&period;jpg" alt&equals;"do you know why sridevi and rajasekhar marriage stopped " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనికి ప్రధాన కారణం సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని రాజశేఖర్ తో ఒట్టు వేయించుకుందట&period; అందువల్లే రాజశేఖర్ శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు&period; ఆ తర్వాత రాజశేఖర్ అనుకోకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం &comma; స్టార్ హీరోగా ఎదగడం అలా సినీ పరిశ్రమకు చెందిన జీవిత‌ని పెళ్లి చేసుకోవడం జరిగింది&period;&period; హీరో రాజశేఖర్ 1991లో మగాడు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు&period; ఆ తర్వాత జీవిత రాజశేఖర్ మధ్య పరిచయం ఏర్పడి అది వివాహానికి దారితీసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts