lifestyle

వివాహం జరిగే సమయంలో వధువరులు తెల్లటి వస్త్రాలు ఎందుకు ధరిస్తారు?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు పాతికేళ్లు దాటిన వెంటనే పెళ్లి చేసుకునేవారు&period; కానీ ఇప్పుడు 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు&period; దానికి అనేక కారణాలు ఉన్నాయి&period; అందులో ముఖ్యమైనది నిరుద్యోగ సమస్య&period; ఈ సమస్య వల్ల చాలా మంది లేటు వయసులో వివాహం చేసుకుంటున్నారు&period; ఏదో ఒక ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ఏళ్ల తరబడి పుస్తకాలకు అతుక్కుపోతున్నారు&period; ఇదిలా ఉండగా&comma; పెళ్లిలో తెలుపు రంగు దుస్తులని ఎందుకు వేసుకుంటారో తెలుసా&quest; అదే ఇప్పుడు తెలుసుకుందాం&period; విదేశీ మహిళలు పెళ్లిలలో తెలుపు రంగు దుస్తులను వేసుకునే సాంప్రదాయం 1840 సంవత్సరంలో మొదలైందని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పట్లో క్వీన్ విక్టోరియా&comma; ప్రిన్స్ ఆల్బర్ట్ ల వివాహం జరిగింది&period;అయితే తన పెళ్లి సందర్భంగా క్వీన్ విక్టోరియా తెలుపు రంగు డ్రెస్ వేసుకుంది&period; దీంతో చాలామంది అ డ్రస్ చూసి ఆశ్చర్యపోయారు&period; ఆ తర్వాత ఇక మిగిలిన వారు కూడా అలా తెలుపు రంగు డ్రెస్ ను వేసుకుని పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుపెట్టారు&period; అలా ట్రెండ్ స్టార్ట్ అయింది&period; అయితే తెలుపు రంగు డ్రెస్ నే వధువు వేసుకునేందుకు పలు కారణాలు కూడా ఉన్నాయి&period; అవేమిటంటే&comma; తెలుపు స్వచ్ఛతకు&comma; శాంతికి చిహ్నం&period; దీంతో పెళ్లి చేసుకునేవారు కూడా మనసులో ఎలాంటి కల్మషం లేకుండా అలా స్వచ్ఛంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91627 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;wedding-dress&period;jpg" alt&equals;"why wedding dress is in only white " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే తెలుపు రంగు దుస్తులను ధరిస్తారు&period; ఇక ఇందుకు ఉన్న మరో కారణం ఏమిటంటే&comma; తెలుపు కొత్త జీవితానికి సూచిక&period; ప్రశాంతంగా జీవించాలని విషయాన్ని చెబుతుంది&period; అందుకనే పెళ్లి చేసుకునే దంపతులు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని&comma; ప్రశాంతంగా జీవించాలని తెలియజేసేందుకే తెలుపు రంగు దుస్తులను ధరిస్తారు&period; దీంతోపాటు వివాహ వేడుకలో అందరికన్నా ప్రత్యేకంగా వధువు కనిపించాలని ఉద్దేశంతోనే అలా తెలుపు రంగు దుస్తులను ధరిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts