హెల్త్ టిప్స్

వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం చాలామంది ఏదో ఒక పని చేస్తున్న సమయంలో ఒకే భంగిమలో కూర్చుంటూ ఉంటారు&period; ఇలా గంటల తరబడి కూర్చోవడం వల్ల వెన్నునొప్పులతో పాటుగా ఇతర సమస్యలు కూడా వస్తున్నాయి&period; అయితే ఇలా కూర్చోవడం వల్ల నొప్పులే కాకుండా కొలెస్ట్రాల్ కూడా పేరుకుపోతుందని వైద్య నిపుణులు అంటున్నారు&period; దీనివల్ల బలహీనంగా మారుతున్నారు&period;&period; ఇలా నొప్పులతో బాధపడే వారు తప్పకుండా ఈ చిట్కాలు పాటించాల్సిందే&period;&period; ప్రతిరోజు వ్యాయామాలు చేయాల్సిందే&period;&period;సాధారణంగా వెన్నెముకలో చిన్న ఎముకలు ఉంటాయి&period; వాటిని వెన్నుపూస అంటారు&period; వీటిలో మార్పులు సంభవిస్తే వెన్నుపాములో తీవ్ర సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; వెన్నుపాము కింద ఉన్న నరాలలో మార్పులు రావడం వల్ల తీవ్రమైన వెన్నునొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూర్వకాలంలో చాలామంది మన పూర్వీకులు పొలాల్లో లేదా పెంపుడు జంతువుల సంరక్షణలో శారీరక శ్రమ చేసేవారు&period; అదే సమయంలో ఇంట్లో ఉండే మహిళలు కూడా కూలి పనులు చేయాల్సి వచ్చేది&period; కాబట్టి కాలం మారుతున్న కొద్దీ&comma; శారీరక శ్రమ భారీగా తగ్గింది&period; దీనివల్ల కండరాల దృఢత్వం తగ్గిపోయింది&period; ప్రస్తుతం అనుసరిస్తున్న జీవనశైలిలో &comma; చాలామంది రోజంతా కూర్చొని సాయంత్రం వచ్చి టీవీ చూస్తూ కూర్చుంటున్నారు&period; టీవీ చూస్తున్న సమయంలో ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల తీవ్ర నొప్పుల సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91620 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;back-pain&period;jpg" alt&equals;"follow these tips if you have back pain " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది&period; ఒకచోట కూర్చొకుండా అప్పుడప్పుడు లేచి నడవాల్సి ఉంటుంది&period; వెన్నెముకలో ఎముకలు వయసుతోపాటు పెరుగుతాయి&period; అంతేకాకుండా ఎముకల్లో కాల్షియం&comma; ప్రోటీన్లు నిల్వ ఉంటాయి&period; ఆ క్రమంలోనే ఎముకలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి&period;దీనివల్ల దృఢత్వంగా మారుతాయి&period; పిల్లలు ఎత్తు పెరగడానికి 25 సంవత్సరాల లోపే ప్రోటీన్ కాల్షియం కలిగిన ఆహారాలు ప్రతిరోజు ఇవ్వాల్సి ఉంటుంది&period; లేదంటే శరీరంలో ఎముకల నిర్మాణం బలహీనంగా మారే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts